స్వయానా మీ కాంగ్రెస్ పార���టీ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతా, నిరుద్యోగులకు అండగా ఉంటా అని చెప్తున్నారు @revanth_anumula @KTRBRS @rajgopalreddy_K అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు బహిరంగ సభలో చెప్పేవన్నీ అబద్ధాలే🙏
రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై 25 రోజులుగా వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడిన గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మృతి చెందడం బాధాకరం. సీఎం గారు, మీకు పాలన చేతకాక పోతే గద్దె దిగండి, కానీ మా పిల్లల ప్రాణాలు తీయకండి.
కేసీఆర్ గారి పాలనలో గురుకులాలు ఒక భూతల స్వర్గం. పిల్లలు అమ్మఒడిలోఉన్నట్టు గా ��దిలంగా ఉండేవారు. 24x7 పిల్లల ఆరోగ్యాన్ని డాక్టర్లు కాపాడే వారు. పిల్లలకు నాలుగు పూటలా మంచి తిండి దొరికేది. చలికాలంలో వులెన్ రగ్గులు ఇచ్చేవారు. నాకు గుర్తుకున్నంత వరకు కలుషితమైన ఆహారం తిని ఏ విద్యార్థి కూడా ఏ గురుకులంలో కూడా ఆసుపత్రిలో చనిపోలేదు.
నడిగూడెంలో కరెంటు షాకు తో కాలిన గాయాలైన కీర్తన అనే పేద బిడ్డకు రెండు చేతులు తీయాల్సివస్తే జర్మనీ నుండి ₹36 లక్షలతో రెండు కృత్రిమ చేతులన��� ఆఘమేఘాల మీద దిగుమతి చేసుకొని అమర్చిన గొప్ప మానవతా వాది కేసీఆర్.
మీరేమో అభయహస్తం పేరుతో పిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. మీ చేతుల్లో మా పిల్లల ను పెట్టాలంటే భయమేస్తోంది.
ఇకనైనా గద్దె దిగండి.
ఎందుకు ఈ మొండి వైఖరి?
గురుకులాలో జరిగిన తప్పిదం మళ్ళీ చేయనున్నారా?
నిరుద్యోగుల బాధలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా ?
బ్యాక్ లాగ్ వద్దు అని మోరపెట్టుకుంటున్న గ్రూప్ 4 అభ్యర్థులు
1:3కి సెలెక్ట్ అయిన గ్రూప్ 4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఇవ్వాలని.. తద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా చూడాలనీ వేడుకుంటున్న గ్రూప్-4 అభ్యర్థులు
గతంలో గురుకులాల్లో లాగా బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా ఫలితాలకు ముందు నిర్ణయం తీసుకోవాలి. గ్రూపు 4 ఫలితాలు ఇచ్చాక బ్యాక్ లాగ్ అయితే అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రమాదం వుంది
ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షతో చెడ్డ పేరు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి
G.O 46 రద్దు విషయములో మాట తప్పిన ప్రభుత్వం.
గురుకులంలో 2500 పోస్టులు బ్యాక్ లాగ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
గ్రూప�� 4లో కూడా 3000 పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తన మొండి వైఖరితో అభ్యర్ధులును ఇంకా ఇబ్బంది పెడుతుంది.
3000 మంది నిరుద్యోగుల ఆశలు ఫలించేనా?? ప్రభుత్వం ఇప్పటికీ అయిన కళ్ళు తెరిచి గ్రూప్ 4 అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చేనా.
@OffDSB@revanth_anumula
తిరిగి తిరిగి అలిసిపోయాము. ప్రజాపాలన లో గురుకూల అభ్యర్థులకు పట్టిన గతి Group 4 Aspirants కి కూడా వస్తుంది అని బయం తో ఉన్నాం.Group 4 లో Unwilling option ఇచ్చి Back log post లుగ మిగలకుండా చూడండి, 3000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. న్యాయము చేయండి.
@RahulGandhi ji,we are welcoming you to the state of #Telangana after a very long time,we request you to uphold your said promises during the election campaigning in our state.
Many sincere students are the victims of go29,look at their pathetic situation sir.please🙏
@INCIndia
@OffDSB@VenkatBalmoor@RamMohanINC@TelanganaCMO ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈరోజు జరిగే GO46 మీటింగ్లో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తారని వేలాది గ్రామీణ కుటుంబాలు మొత్తం ఎదురు చూస్తున్నాయి.జీవితాంతం రుణపడి ఉంటాం సార్.16 నెలలుగా పోరాడుతున్నాం 🙏🙏🙏🙏