TTD's Heartwarming Gesture!
After her viral Tirumala steps climb at age of 116, Navaneetamma was given special break darshan by TTD today.
Acting swiftly, the board identified her and honoured her remarkable devotion.
భయం మొదలైంది
ఒక్కో urban naxal మావోయిస్టుల సానుభూతి వీడియో లు delete chesthunnaru
నోటికి వచ్చింది మాట్లాడాలి కేసు పెడుతున్నారని వీడియో ప్రైవేట్ చేయాలి
దేనికి భయం???
#juatasking 😜 thulasi chandhu
These people must be booked under UAPA @AmitShah@PawanKalyan@ncbn
Dear @Chinmayi
It is okay to have disagreements with people but this ???
We can feel outraged with things happening around us that we feel deeply concerned about but sending such messages to people? See a Doctor. Hope you Heal.
🚨 BREAKING: Prashna Joseph has been remanded to 14 days of judicial custody by the Gannavaram Additional Junior Civil Court in connection with a case registered under the UAPA and other applicable provisions.
Following the remand order, police will shift him to Nellore District Jail.
#AndhraPradesh
లిల్లీ...foot శ్రావణ్ కుమార్ గాడిపై పిర్యాదు చేసిన నెల్లూరుకు చెందిన ఓ మహిళ.
వాడు న్యాయవాది అనుకుని 🤔వెళ్ళి కేసు ఇచ్చాము అందుకు
మా వద్దనుండి లక్షన్నర తీసుకున్నాడు.👇
కోర్టుకు వెళ్లి అడిగితే వాడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లేదు అని అన్నారు.
కేసు వాదిస్తానని మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేసిన జడా శ్రావణ్ కుమార్ అలియాస్ లిల్లీపుట్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసిన అక్క.
Finally Joseph is booked under some serious sections.
Sections 13 and 39 of the Unlawful Activities (Prevention) Act (UAPA), 1967, are serious provisions under Indian anti-terrorism and national security law:
Section 13 – Punishment for Unlawful Activities
Punishment: Imprisonment up to 7 years + fine (or up to 5 years in some assisting cases).
Section 39 – Offence Relating to Support Given to a Terrorist Organisation
Punishment: Significant penalties (often aligned with terrorism-related sections, which can extend to life imprisonment in graver cases under related UAPA provisions).
Real-World Implications: UAPA cases often involve prolonged detention, significant media/public attention, and challenges in getting bail. The process itself is burdensome.
Hope next cases will be filed in spreading religious hatred as well.
Mahaa News Breaking :
రావణ్ ( జోసెఫ్ ) రాసలీలలు
గతంలో మహిళా ఉద్యోగినులకు వేధింపులు..
మహిళ వేధింపులతో ఉద్యోగం పోగొట్టుకున్న జోసెఫ్!
#SaveOurGirlChildFromRaavans
విశాఖ: యూట్యూబర్ ప్రసన్న రావణ్‌పై జనసేన వీర మహిళల ఫిర్యాదు. గాజువాక పోలీస్ స్టేషన్లో జనసేన వీర మహిళల ఫిర్యాదు. యూట్యూబర్ ప్రసన్న రావణ్‌పై చర్యలు తీసుకోవాలని వినతి. "కుంభమేళాలో దేవుడు చచ్చాడా.?" అనే వీడియోపై తీవ్ర అభ్యంతరం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ.
#BreakingNews #TeluguNews #APNews #AndhraPradesh
మొన్న ఏలూరులో దళిత క్రైస్తవ సభలో శ్రీ రామునిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు దూషణలు చేసిన
సురేష్ జాతవ్ అనే వాడిని ఏలూరు పోలీస్ స్టేషన్లో పెట్టి సకల మర్యాదలు చేస్తున్న పోలీసులు...🤗
We all should appreciate @PawanKalyan garu for finally arresting this anti-Hindu and anti-National.
There is a clear difference between criticism and abuse. PK clearly differentiated in his speech below.
Criticism is welcome. Abuse is not. 👏🏼👏🏼
Prashna Joseph’s name is not Ravan. His name is Joseph Chowdhary. Till today.
He used Ravan only to fool Hindus.
You know who all are supporting him?
Prakash Raj
Tulasi Chandu
Prof Nageshwar
Kavitha
Revathi
Wait for their entire ecosystem to come down and rally behind him.
రేపు నీ భార్యకి condom పెట్టి ఎవరైనా బూతుల లైవ్ పెడితే దాన్ని కూడా “బాగా ప్రశ్నించారు” అంటావా?
ప్రశ్న అనే పేరుతో, వ్యక్తిగత దూషణలు, తప్పుడు కూతలు కూయడం ప్రజాస్వామ్యమా?
KVR, Raavan జర్నలిజం ముసుగులో బూతులు, అసభ్య ట్రోలింగ్, misleading facts, రెచ్చగొట్టే మాటలకే చట్టం తన పని చేస్తోంది. #JustShutUp
సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొందరు అత్యంత అసభ్య పదజాలాన్ని వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టాలు ఎలా పని చేస్తాయి అనే అంశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా కొద్దిసేపట్లో మాట్లాడుతారు.