#BhogapuramAirportByJagan
A Must Watch Video!🚨
Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️
During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary approvals, paying compensation to displaced families, and developing the required infrastructure.
Yet, despite making no real contribution, Chandrababu is trying to project the entire project as his own achievement. But the people know who laid the foundation and made the airport possible. That is why they are wholeheartedly saying:
"Thank You, Jagan Anna!"
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు డిలీట్ చేస్తారు
నాకు మద్దతు ఇచ్చిన వారిపై ఈడీని ఉసిగొల్పుతారు
మన దేశంలో నెలకొన్న దురదృష్టకర పరిస్థితి ఇదే
అందుకే దేశంలో మార్పు రావాలంటే కేవలం ప్రజా ఉద్యమాల వల్లే వస్తుంది, రాజకీయాల వల్ల రాదని నిర్ణయించుకున్నాము
– సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
పల్నాడు జిల్లా వైసీపీ సోషల్ మీడియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కిడ్నాప్
నన్నపనేని వెంకట్రావు చౌదరిని కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
వినుకొండ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ కూడా ఎవరూ తీసుకోవడం లేదు
- కన్నీరు పెట్టుకున్న వెంకట్రావు చౌదరి భార్య
రాత్రి కంప్లయింట్ తీసుకోకుండా.. పొద్దున రమ్మని చెప్పి
ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి మీ వారిని అరెస్ట్ చేశామని సీఐ చెబుతున్నాడు
7 గంటల నుంచి కనపడట్లేదు అంటే పోలీసులేమో 2 గంటలకు అరెస్ట్ చేశామంటున్నారు
"నాకు తెలియదమ్మా.. మేము అరెస్ట్ చేసింది ఇప్పుడే.. అని చెబుతున్నారు. మీకు ఇప్పుడు ఇంటిమేషన్ ఇస్తున్నట్టుగా మీరు సైన్ చేసుకోనమ్మా, మీకిస్తున్నాం" అని సైన్ చేయిపించారు
- వైసీపీ సోషల్ మీడియా పల్నాడు జిల్లా వైఎస్ ప్రెసిడెంట్ భార్య రేణుక
How does it matter? This is not about politics… this is about human rights.
35 సంవత్సరాలు టీడీపీ జెండా మోశాను. కానీ వెన్నుపోటు రాజకీయాలు, అన్యాయాలు, ప్రజల హక్కులను కాలరాసే వ్యవస్థను చూసిన తర్వాత.. ఆ ప్రయాణాన్ని తలుచుకుంటే మనసు బాధతో నిండిపోతుంది.
#SaveAPfromTDP
2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?
15 వేల ఎకరాలు కావాలని చెప్పి ఒక్క ఎకరమైనా సేకరించారా..?
భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?
పరిహారం ఎవరు ఇచ్చారు..?
లెక్కలు తియ్యండి..
చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం కోసం చేసింది గుండుసున్నా అని అందరికీ తెలిసిపోయింది
పాపం పచ్చబ్యాచ్ ప్రచారం పుచ్చిపోయింది😆😆😆
PUBLICITY PEAK…. MATTER WEAK
#bhogapuramairport
తమ్ముళ్ళ కోరిక పై
మనం చేసిన శంఖుస్తాపనలు - తరువాతి పరిణామాలు
అని ఈ త్రెడ్..
ఇదేదో బాగుందే అని అనిపించిన ప్రతీ దానికీ ఓ శంఖుస్తాపన రాయి వేసి రికార్డు క్రియేట్ చేసి వదిలేయటం - తరువాత ఎవరైనా పూర్తి చేస్తే ఇది నా పుణ్యమే అని డబాయించటం..
వీలు అయినన్ని యాడ్ చేస్తా!!!