దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు మహాత్మ పూలే! వారి ఆశయాలను ఆచరణలో పెట్టిన మొదటి ముఖ్యమంత్రి శ్రీ #YSJaganMohanReddy గారు...
అట్టడుగు వర్గాల ప్రజల గురించి,నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల గురించి ఆలోచించిన తొలితరం సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే
#Team_RK
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆంధ్రరాష్ట్రా ప్రజలందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు....💐 #ఆర్కే#APFormationDay#AndhraPradesh#Team_RK
#3వ_రోజు..
దేవి శరన్నవరాత్రులలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు....
అమ్మవారు చేతిలో రసపాత్రను ధరించి పరమేశ్వరునికి బిక్ష పెడుతూ శ్రీ అన్నపూర్ణాదేవిగా ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు...
#Dussehra#Team_RK
#2వ_రోజు
శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రెండోవ రోజు #శ్రీగాయత్రిదేవి అలంకారంలో
సకల వేద స్వరూపం గాయత్రీదేవి.
అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు ద
#Team_RK
జై జవాన్.... జై కిసాన్.... అంటూ నినాదాన్నిచ్చి దేశానికి సైనికుల, రైతుల యొక్క గొప్పదనం తెలియజేసిన మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..... #ఆర్కే#LalBahadurShastri#Jayanti#Team_RK
మంగళగిరి పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి సాలి ప్రశాంత్ కుమార్ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు