@JaiTDP Govt fail aindi direct vijayawada mp drugs amutunadu targets petti ante ee level lo undi Ap adi bayata petina dalit mla pai dadulu and target chestunaru thu
సినీ కార్మికులకు నవీన్ యాదవ్ ఝలక్
రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో రూ.72 లక్షలు ఇచ్చేది లేదని బెదిరింపులు
సినీ కార్మికుల కష్టార్జితమైన రూ. 72 లక్షలను అప్పనంగా మింగేసిన నవీన్ యాదవ్
రేవంత్ రెడ్డిని సన్మానించండి, ఖర్చులు నేనిస్తానని కార్మికులకు నవీన్ యాదవ్ హామీ
రేవంత్ సభకు ఫెడరేషన్ ఖాతా నుంచి రూ. 72 లక్షలు ఖర్చు చేసిన సినీ కార్మికులు
సభకు జనాలు, సినీ కార్మికులు రాకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయిన రేవంత్ రెడ్డి సభ
జనాలు, సినీ కార్మికులు రాలేదు కాబట్టి డబ్బులు ఇవ్వనని ప్లేట్ తిప్పిన నవీన్ యాదవ్
మీ మాట మీద రూ.72 లక్షలు ఖర్చు పెట్టాము, తిరిగి ఇవ్వాల్సిందేనని కార్మికుల పట్టు
డబ్బుల కోసం నా జోలికి వస్తే ఊరుకోను, దిక్కున్న చోట చెప్పుకోమన్న నవీన్ యాదవ్
@UttarandhraNow Naku oka doubt south lo one of the most backward district srikakulam ceel family ke vote vestunaru regular ga akada asalu em chesaru veelu inni years