Get Ready for a Musical Explosion at Margazhiyil Makkalisai 2024!
A celebration of Tamil Nadu’s most powerful rhythms — Folk Music, Tribal Beats, Parai, Gaana, & the electrifying energy of Rap!
Dec 27, 28, 29 Location:Santhome School, Sullivan St, Kuil Thoppu,Mylapore, Chennai
గల్లి గల్లి కి గజరాజు కార్యక్రమంలో భాగంగా పాటలు పాడుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న @Bhumesh_mudiraj అన్న team.
తెలంగాణలో ఏనుగు జెండా ఎగరబోతుంది.
సిరిసిల్లలో ఆధిపత్య కుల పార్టీలను ఓడిస్తూ ఏనుగు జెండా అసెంబ్లీకి వెళ్లబోతుంది..
లక్షలాది మంది తో సిరిసిల్ల సింహ గర్జన లో బహుజన గీతాన్ని ఆలపిస్తున్న బహుజనులు..
@KTRBRS చూస్తున్నవా.?. నీ కుర్చీ ఖాళీ ఐతాది అని భయపడుతున్నావా
#VR99#ElephantThisTime
నవంబర్ 1 బుధవారం నాడు రాజన్న సిరిసిల్ల లోని కాలేజ్ గ్రౌండ్ కి మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిరిసిల్ల సింహగర్జన భారి బహిరంగసభకు @RSPraveenSwaero సార్ వస్తున్నారు....కావున సిరిసిల్ల జిల్లా లోని ప్రతి గ్రామం నుండి తరలి రావడం ప్రతి ఓక్కరి బాధ్యత.
బహుజన ఉద్యమానికి (బిసి) ల కి Vs @KTRBRS మంత్రి కేటీఆర్ కి జరుగుతున్న ఉద్యమం....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలను మన వాటాలను మనం దక్కించుకోవడానికి తెలంగాణ ఉద్యమనికి ప్రాణాలు అర్పించి మరి పోరాడి సాధించుకున్నాం....
మరీ అదే విధంగా మన జిల్లా మనకు వస్తే మన ఉపయోగం ఉంటుందని పోరాడి జిల్లాను కూడా సాధించుకున్నాం...
ఈ రోజు బిసి లకు సిరిసిల్ల లో ప్రాతినిథ్యం లేకుండా సిరిసిల్ల నియోజకవర్గం లో ఓక్కసారి కూడా బిసి లకు @BRSparty@INCIndia@BJP4India లాంటి పార్టీలు ప్రాతినిథ్యం ఇవ్వకపోవడం...
బిసి లను చిన్న చూపు చూడడమే - ఇది ఆధిపత్య కులాల అహంకారమే
ఇప్పుడు అధికారం లో ఉన్న పార్టీ అధికారం రావడనికి బిసి లే కారణం...
ప్రతిపక్ష పార్టీలు (బిజేపి,కాంగ్రెస్) లలో కూడా ప్రధానంగా జెండాలు మోయడానికి లీడ్ చేసేది... బిసి లే...
- దేశంలో, తెలంగాణ రాష్ట్రం లో సగానికి పైగా ఉన్న బీసి లను ఆయా పార్టీలు సగానికి పైగా సీట్లేందుకు ఇవ్వట్లే ఆలోచించు బహుజన.... ?!
-ఎవరెంతో వారికి అంతా అనే నినాదం ఎత్తుకో...
-నీ వాటా నువ్వు తీసుకో... రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుకో.
-నీ కోసం జరిగే పోరాటం లో నువ్వు కాకపోతే ఇంకెవరు ?
- ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు-నువ్వు కాకపోతే ఇంకెవరు...
ఛలో సిరిసిల్ల..
#teambsfi
@RSPraveenSwaero గారు @BSP4Telangana 1వ తేదీన జరగబోయే సిరిసిల్ల సింహగర్జన సభకి మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇయ్యకుండా కేవలం @KTRBRS తొత్తుగా వ్యవహరిస్తూ ప్రవీణ్ కుమార్ గారి బహిరంగ సభను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు..
ప్రవీణ్ కుమార్ గారూ అంటే అంత భయమా @KTRBRS ?!!
#justasking
ఈ నెల నెల సెప్టెంబర్ 17 నుండి మార్చ్ 15 వరకు...
"IT IS OUR DUTY TO PREPARE OUR PEOPLE FOR THE MISSION AND MOVEMENT OF BABASAHEB"
#JaiBhim#teambsfi@Bsfindiaoffial@oubsfindia
गूंगे बहरो को सुर सजाने को साज बनाता रहा हूँ।
नौसिखिये परिंदों को बाज बनाता रहा हूँ ।
चुपचाप सुनता रहा हूँ शिकायतें सबकी ।
तब दुनिया बदलने की आवाज बनाता रहा हूँ ।
समंदर तो परखता है हौंसले कश्तियों के ।
और मैं डूबती कश्तियों को जहाज बनाता रहा हूँ ।
#जय_भीम#teambsfi
భారతదేశంలో జాతీయ అవార్డు రావాలంటే సమాజాన్ని మేల్కొలిపే "జైభీమ్"💙✊🏻 లాంటి సినిమాలో హీరో పాత్ర చేయకూడదు,
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప లాంటి సినిమాలో హీరో పాత్ర చేయాలి,🤗
ప్రభుత్వానికి, వాళ్ళ నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రను చూసి అవార్డు ఇస్తారు....
#Shameless
ఒకప్పుడు Osmania University ఉండేది,
విద్యార్థులే ఉద్యమం చేసేవారు, చదువు చెప్పే ప్రొఫెసర్లు కూడా ఉండేవారు
ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపే పరిశోధనలు జరిగేవి
ప్రజాస్వామ్యం ఫరిడవిల్లెది
పుస్తకాలు ,లైబ్రరీలు,విదేశీ విద్యార్థులు ఉద్యమాలు,ప్రొఫెసర్లు కూడా ఒక university కూడా ఉండేది.