తెలంగాణ రాష్ట్రం మా వల్లే వచ్చిందని ఒకరు... తెలంగాణ ఇచ్చింది మేమే అని ఇంకొకరు... తెలంగాణ మా అయ్య జాగీరు అని మరొకరు... తెలంగాణకు రానియ్యమని వేరొకరు... ఇలా ఎవరికి వారు తెలంగాణ పోరాటాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్న నేపథ్యంలో... తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసేలా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ @DumpatiSrenivas గారు ఈ "ఎట్లొచ్చింది తెలంగాణ" పాట రచించి యావత్ తెలంగాణ సమాజానికి సందేశం ఇచ్చినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty
https://t.co/qtG2QiyLdm…
కాకినాడ జిల్లాకు ఏలేరు నీరు తక్షణావసరం…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు…
మొత్తం వ్యవస్థలు చకచకా కదిలాయి …
ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యాయి…
కృతజ్ఞతలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి…
జనరల్ గా ఇప్పటిదాకా జరిగే విధానం ఏమిటంటే…
ప్రజలు పోరాటాలు చేస్తారు…
నాయకులు రివ్యూలు చేస్తారు- ఆ రివ్యూలను మీడియా భారీగా కవరేజ్ చేస్తుంది..
చాలా హడావిడి చేస్తారు ..
చివరికి పని కనిపించదు …
పవన్ కళ్యాణ్ విషయంలో పని, ఫలితం మాత్రమే కనిపిస్తుంది
#PawanKalyanAneNenu
"Our Government is firmly committed to protecting both people and wildlife through scientific planning, humane intervention and sustainable conservation.
I dedicate the Gutchimi Elephant Camp to the people of Andhra Pradesh as a landmark of conservation, compassion and the enduring bond between humans and elephants." - Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan
During the inauguration of Gutchimi elephant camp , Parvathipuram,
Hon’ble DyCM stated that,
“I assure the people of North Coastal Andhra Pradesh that this Government remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures.”
“I dedicate the Gutchimi Elephant camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants.”
ప్రజల సమస్యలను తెలుసుకోవాలంటే కార్యాలయాల్లో కాదు... క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండాలి. అదే నాయకత్వం. అదే @JanaSenaParty సిద్ధాంతం.
విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆవేదనలు ఈ గ్రౌండ్ రిపోర్ట్‌లో ప్రతిధ్వనిస్తున్నాయి.
ప్రజల పక్షాన నిలబడే నాయకత్వానికి ప్రతీకగా శ్రీ @PawanKalyan గారు ఆశించిన "జవాబుదారీతనం – అభివృద్ధి – పారదర్శక పాలన" లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రయాణంలో ఇది మరో అడుగు.
#PedaPenki #PawanKalyan #VallabhaneniBalashowry #JanaSenaParty
When humanity calls, Shri Pawan Kalyan Garu stands beside those in need.
Responding with compassion to the critical medical condition of Gabbar Singh fame Mr. Y. Ramesh, who is currently undergoing treatment after suffering a massive stroke and undergoing life-saving surgeries, Shri Pawan Kalyan Garu immediately extended financial assistance of ₹5 lakh. He has also assured that all the remaining medical expenses for Mr. Ramesh’s treatment and recovery will be borne by him, easing the burden on the family during this difficult time.
The heartfelt words of gratitude shared by Mr. Ramesh’s family and friends in this video reflect the hope that compassionate leadership brings in life’s toughest moments.
Wishing Mr. Y. Ramesh strength, courage, and a speedy recovery.
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది!
సత్యం గెలిచింది! ధర్మం గెలిచింది! శ్రీ రాముడు గెలిచాడు!!
జై శ్రీ రామ్! 🙏🙏🙏
Polavaram water has finally reached Pithapuram… a dream turning into reality. 👏
For the farmers of Pithapuram, this is more than the arrival of water. It is the arrival of hope, confidence and a brighter future.
This is the power of committed leadership!
#PawanKalyanAneNenu