తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాపకులు గౌరవనీయులు పూజ్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏 #LegendaryNTRJayanthi#Mahanadu2020
నిద్ర లేచేలోపు ఏం వినాల్సొస్తుందో...
ఏం చూడాల్సొస్తుందో...
రోజులు దిన దిన ఘండంగా గడుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత త్వరగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము.
ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము...🙏
#VizagGasLeak#Vizag