ఈ రోజు తిరుపతిలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారి పర్యటించిన సందర్భంగా బీజేపీ తిరుపతి నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
శ్రీ త్రివిధ విద్యాలయాల అభివృద్ధికి, ఉపాధ్యాయుల-తల్లిదండ్రుల Mega PTM 2.0 సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భాన్ని మాట్లాడుతు , MEGA PTM 2.0 అందరూ వినయోగించుకోవాలని మన పాఠశాలలను వికసిత భారత్ విద్యా దేవాలయాలుగా తీర్చిదిదాలని తెలియజేసాను.
బాలల భవిష్యత్తు శాశ్వతంగా మెరుగవ్వాలంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం చేతులు కలిపి నడవాలి అని కోరడం జరిగింది.
Wishing Hon’ble Union Minister Shri @bandisanjay_bjp Garu a Happy birthday.
Your unwavering commitment to Bharatiya civilisational values and grassroots nationalism has been pivotal in strengthening BJP’s journey in Telangana.
Your leadership shall continue to inspire and lead the path forward.
Had the divine darshan of Sri Venkateswara Swamy at Tirumala with my family members, alongside BJP Telangana State President Shri @N_RamchanderRao Garu, TTD Board Member Shri @BPRBJP Garu, MLC Shri @AnjiReddy_BJP Garu, and fellow karyakartas.
A sacred moment of devotion, strength.
#TirumalaDarshan
Warm birthday greetings to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji.
An embodiment of humility and Nari Shakti, her unwavering commitment to public welfare and upliftment of the marginalized continues to inspire the nation.
Wishing her good health and a long life in service to the people.
@rashtrapatibhvn
భీమవరం నియోజకవర్గ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ములుగుర్తి వెంకటరామయ్య గారి పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కుమారుడు శ్రీ ములుగుర్తి సుధీర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, వారి జ్ఞాపకార్థంగా బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా 36 వార్డులోని వందమంది పేద వృద్దులకు, వికలాంగుల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పంపిణీ చేయడం జరిగింది.
#pakavenkatasatyanarayna #bjp #NDA
Deeply saddened to learn that former Gujarat CM Shri Vijay Rupani ji was on board the ill-fated flight that crashed in Ahmedabad today.
A humble leader, compassionate soul, and committed karyakarta his contribution to Gujarat’s progress and to the BJP will always be remembered.
My heartfelt condolences to his family and loved ones. Prayers for his eternal peace. Om Shanti.
#Ahmedabad #VijayRupani #अहमदाबाद #AirIndiaCrash