We the students of TCTVI believe that we will get justice in our education of vi frn supreme court of India not to shutdown our college, @indSupremeCourt
@mounikasunkaras మా మిత్రుడు యుద్ధవీర్ సేవలను మరింతగా RSS వినియోగించుకోవాలి.అంత నిజాయితీ నిబద్ధత కలిగిన మనిషి మళ్ళీ దొరకడు. మా జిల్లాలో అతనికి మంచి బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నాం.జై శ్రీ రాం.🚩
@LVReddy73 Tspsc లో తెలివిగల ప్రస్తుత పరిస్థితి మీద అవగాహన ఉన్న ఒక్క అధికారి లేనట్టున్నారు.వాస్తవానికి నిన్న జరిచిన నిరసన కార్యక్రమాలు కేవలం 80% DSC POSTPONE గురించి జరిగింది.గ్రూప్ 2 ఒక 3 నెలలు DSC ఒక నెల రోజులు చేస్తే సరిపోతుంది అది కూడా వారి బుర్రకి తట్టడం లేదు.
@balkasumantrs@BRSparty@KCRBRSPresident@KTRBRS ప్రజలు అధికారం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ని చేశారు.అంతకన్నా ఏమి కావాలి అర్హత.రేపు మీరు ముఖ్యమంత్రి అయిన మీ ఫోటోలు (కాస్త కిందనో మీదనో) అక్కడే ఉంటాయి.
ని అయ్యా అల్లు అరవింద్ అప్పట్లో ప్రజారాజ్యం టిక్కెట్లు అమ్ముకోవడం వల్లనే చిరంజీవి గారి రాజకీయ జీవితం భూస్థాపితం ఐపోయింది.అందుకే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటిముట్టనట్టు ఉంటారు.యుద్ధంలో ప్రత్యర్ధికి కత్తిని అందించి అయ్యో తెలియక ఇచ్చను మావయ్య అని అన్నడంట ఏనాకటికి ని లాంటోడే.
అభిమానం కొంటే రాదు మనసులో ఉంటే వస్తది
పైసలు పెట్టి కొన్న ఇంత మంచిగా పాడారు కావచ్చు
ప్రాణం పెట్టి పాడారు కాబట్టి వినసొంపుగా ఉంది
తిన్నరేవు తలువని వాళ్ళు కొందరుంటారు కావచ్చు
కానీ బీఆర్ఎస్ కు బ్రాండ్ అంబాసిడర్లు లక్షల్లో ఉన్నారు
@BRSparty@TelanganaCMO@KTRBRS