యష్ మంచి సినిమా తీయండి.. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సినిమా తీయండి.
టాక్సిక్ సినిమా చూద్దామని వెళ్లి.. అశ్లీలతను చూసి మధ్యలోనే వచ్చేశా.
అదే ‘ఇరుముడి’ రవితేజ సినిమా అయితే.. ఆధ్యాత్మికత, సమాజం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయి.
డైరెక్టర్లు కూడా ధర్మం కోసం, భక్తి గురించి.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి: ఎమ్మెల్యే రాజాసింగ్
వెలిగొండ ప్రాజెక్టు పై చంద్రబాబు గారి చిత్త శుద్ధి ఎలాంటిది అంటే... 1996 పార్లమెంట్ ఎన్నికల ముందు వేసిన శంకుస్థాపన రాయి తప్ప దానిని పట్టించుకోలేదు.. ఆఖరికి 1999లో కూడా ఆ ప్రాజెక్టు ప్రారంభించామని స్థానిక యువత సైకిల్ యాత్రలు చేయాల్సి వచ్చింది. ఇది ప్రాజెక్టు పై చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధి.😇
New Jersey:.
Gen Z NRI girls are absolutely CRAZY about Anirudh! 🔥
The moment he hits the stage, the noise hits the SKY! 🚀🔊
Pure madness. Pure Anirudh mania! 🤯🔥 @anirudhofficial
బ్రేకింగ్ న్యూస్
టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్, కొడుకు రవికుమార్ పై బెంగళూరులో కేసు
వ్యాపారవేత్త రవిప్రకాష్ ను కిడ్నాప్ చేశారని కేసు పెట్టిన కుమార్తె
నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చి తీసుకెళ్లిన కొందరు వ్యక్తులు
మైదుకూరు పోలీసులే కిడ్నాపర్లుగా వచ్చారన్న రవిప్రకాష్ కుమార్తె
ఆ సమయంలో అడ్డుపడిన తన తల్లినీ కొట్టారని కూడా ఫిర్యాదు
వెలుగొండ ముంపు గ్రామాల ప్రజలు...
తరతరాలుగా జీవించిన సొంత ఊరిని, ఎన్నో జ్ఞాపకాలను వదిలి... తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా అందరూ వేరే ఊర్లకు వెళ్లిపోతున్నారు.
రేపటి రోజుల్లో వెలుగొండ ముంపు గ్రామాల ఊరి వాళ్లు ఎవరైనా మీ ఊరికి వచ్చి ఉంటే
వాళ్లను చిన్నచూపు చూడకండి, పరాయివాళ్లలా చూడకండి.
తమకు ఎంతో ఇష్టమైన సొంత ఊరిని వదిలి వచ్చిన బాధను అర్థం చేసుకుని, కొంచెం పెద్ద మనసుతో ఆదరించండి... దగ్గరకు తీసుకోండి.
ఒకప్పుడు సొంత ఊరిని ఇచ్చిన జ్ఞాపకాలు... ఇక మీ ఊరినే కొత్త ఇంటిగా చేసుకోవాల్సిన పరిస్థితి.
వెలుగొండ ముంపు గ్రామాల ప్రజల బాధను అర్థం చేసుకుని, మనసుతో ఆదరిద్దాం.
బ్రేకింగ్
నెల్లూరు వేదాయపాలెంలో దారుణ హత్య
పాత నేరస్తుడు సాయితేజను హత్యచేసిన దుండగులు
వేదాయపాలెం ఆర్టీవో ఆఫీసు సమీపంలో హత్య
బండరాయితో ముఖం మీద దాడిచేసి చేసి హత్య
Etv About VELIGONDA Project!
Retweet And Spread This One!
YSR గారి జలయజ్ఞం ఒక భగీరథ ప్రయత్నం
నాడు ఆయనచేసిన పనుల ఫలాలు
నేడు ప్రకాశం జిల్లాకు తరలి వస్తున్న జలాలు
ఈ ప్రయత్నం మొదలు పెట్టింది YSR
టన్నెల్ తవ్వకాలు పూర్తి చేసింది జగన్
బిగ్ బ్రేకింగ్ న్యూస్
మైదుకూరు @JaiTDP ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పై కిడ్నాప్ కేసు
బెంగళూరు బీజేపీ నేత డాక్టర్ రవిప్రకాష్ కిడ్నాప్
నాలుగు వాహనాల్లో వచ్చి కిడ్నాప్ చేసిన దుండగులు
టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు రవి కుమార్ లపై ఫిర్యాదు
బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేత రవిప్రకాష్ భార్య సబీనా