@chiranjeevimlc ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టువంటి lllT లు నూజివీడు, ఇడుపులపాయ ఒంగోలు మరియు శ్రీకాకుళం సంబంధించిన విద్యాసంస్థలపై ప్రత్యేకమైన దృష్టి సారించమని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య శాఖకు తమ సూచనలు ఇవ్���ండి సార్
సావిత్రిబాయి పూలే వర్ధంతి
విద్యా దీపం వెలిగించిన విప్లవ మహిళ
మహిళా విముక్తి-సమాజ మార్పుకు విద్యే మార్గం.చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలు.భారతదేశ సామాజిక చరిత్రలో మహిళల విద్య,సమానత్వం,సామాజిక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే మహనీయురాలు Savitribai Phule.
నిరాడంబరలు, నిస్వార్థపరులు మరియు సమాజ హితులు తనకు ఉన్నదానితో తమ పిల్లలకు మంచి విలువలతో కూడిన జీవన విధానం నేర్పించిన త్యాగశీలి కీర్తిశేషులు శ్రీ పాలూరు సూర్యనారాయణ గారు యొక్క 20వ వర్ధంతి నివాళులు - నాల్గవ కుమారుడు కోడలు డాక్టర్ లక్ష్మణ స్వామి, దేవి పాలూరు పిల్లలు పూజేష్ & టానీషా
నిరాడంబరలు, నిస్వార్థపరులు మరియు సమాజ హితులు తనకు ఉన్నదానితో తమ పిల్లలకు మంచి విలువలతో కూడిన జీవన విధానం నేర్పించిన త్యాగశీలి కీర్తిశేషులు శ్రీ పాలూరు సూర్యనారాయణ గారు యొక్క 20వ వర్ధంతి నివాళులు - నాల్గవ కుమారుడు కోడలు డాక్టర్ ల��్ష్మణ స్వామి, దేవి పాలూరు పిల్లలు పూజేష్ & టానీషా