I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and affected families.
@ncbn జై శ్రీరామ్ సార్ మహిళలకు ఉచిత బస్సు పథకం బాగుంది సార్ కానీ ఇంకా పల్లెవెలుగు express బస్సు సర్వీసెస్ బాగా పెంచాలి ముఖ్యంగా విశాఖపట్నం రాజమండ్రి మరియు విశాఖపట్నం టూ అమలాపురం express సర్వీసెస్ లేవు సార్ ఇవి పెంచితే మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది