@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM ఈ చిరుద్యోగులకు కూడా కుటుంబాలు ఉన్నాయి. పోషణ ఉంది. ఖర్చులు ఉన్నాయి. 2ఇయర్స్ back ఉన్న ఏ వస్తువు ధర ఇప్పుడు అలానే లేదు, పెరిగింది. మా జీతాలు తప్ప అన్నీ పెరిగాయి. అది పెంచండయ్య అంటే ఈ లాజిక్ లేని మాటలేంది సారూ. మా మీద దయ ఉంచి మాకు వెంటనే రెగ్యులర్ చేసి పే స్కేల్ వర్తింప చేయండి సర్