రాజకీయాల్లో గెలవటం వేరు, పరిపాలన వేరు. పరిపాలన ఎలా చేయాలి అనే దానికి నాకు స్పూర్తి చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి చాలా బలమైన అనుభవం ఉన్న వ్యక్తుల నాయకత్వం కావాలి. చంద్రబాబు గారి అపారమైన పరిపాలనా అనుభవం రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది : పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ గారు
#PallePanduga
#పల్లెపండుగ
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#PawanKalyan
#AndhraPradesh
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే..
దైవం మానుష్య రూపేణా..
ఒకరు స్వామీ వివేకానంద గారు మత సామరస్యం కోసం చికాగోలో ఎలా మాట్లాడారో 130 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలానే మాట్లాడారు.. ఆకు ఆయన వివేకానందుడిలా కనబడుతున్నారు అని
శ్రీకృష్ణుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనల్ని రక్షిస్తారు అని ఒక పీఠాధిపతి.. ఇలానే ఎందరో @PawanKalyan గారి సనాతన ధర్మ పరిరక్షణ కోసం మద్దతు తెలుపుతున్నారు..
#ధర్మో_రక్షతి_రక్షితః
#వృక్షో_రక్షతి_రక్షితః
#धर्मो_रक्षति_रक्षितः
#DharmoRakshatiRakshitah
#VrukshoRakshatiRakshutah
#SanatanaDharmaRakshanaBoard
#Varahi
#OmNamoNarayanaya
#SanatanBoardForHindus
@JanaSenaParty
#JSPforNewAgePolitics