కాంగ్రెస్ తల్లి విగ్రహ రూపకర్త, ఆర్టిస్ట్ రమణారెడ్డి గారి సతీమణి అనిత
సోనియా గాంధీని హ్యాపీ చేయడానికి రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం కడుతున్నాడు.
కావాలంటే సోనియా గాంధీ విగ్రహం కట్టుకో, లేదంటే గుడి కట్టుకో.. అంతే కాని మమ్మల్ని బలి చేయకండి
గాంధీ గారు ఏమీ 5 వేల మందిని చంపేసి నాకు పార్క్ కట్టమని చెప్పలేదు కదా?
వీళ్ళను వెళ్లగొట్టి అమ్యూజ్మెంట్ పార్క్ కట్టండి.. నా ఆత్మ జెయింట్ వీల్లో కూర్చొని తిరుగుతుందని గాంధీ గారు చెప్పారా?
మీరు గాంధీ సరోవర్ కట్టడానికి మధు పార్క్ అపార్ట్మెంట్ ఎందుకు?
మీరు కట్టే గాంధీ సరోవర్ మా అపార్ట్మెంట్కు 2 కిలోమీటర్ల దూరం ఉంది
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళు పర్సనల్గా ఫార్మ్ హౌస్ కట్టుకోవచ్చు
గాంధీ దేశం కోసం పోరాడాడు.. మేము మా కోసం పోరాడుతాము
మేము మాత్రం ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు అని స్వ���ంగా ఆయన భార్య అంటుంది..
@SajjanarVC@CPHydCity sir
You are the only hope to streamline these gangs and control as now very scary situation in hyd to do house worming or any new shop Open or even in wedding they are charging high amount, incase offer some less amount they behave like,-- kindly look,,,,
Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally
Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise this ambitious vision
Audacious Intent was to make TMV (Telangana Mobility Valley) clusters the epicentre for innovation, research and manufacturing of electric vehicles creating employment and revenue. We had started well bringing in marquee investments of over 12,000 Crore during the E-mobility week 2023
Small minds who are driven by petty politics may never understand any of this but am confident that people of Telangana who are observing everything will understand the truth and the vision
Truth always triumphs & justice will prevail ✊
తెలంగాణ మీద ఇప్పటిదాకావచ్చిన గీతాల్లో ముందువరుసలో నిలిచే అద్భుత గీతమిది. గోరెటి వెంకన్న మరోసారి తన విశ్వరూపం చూపిండు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, వైతాళికులను ఒక్కచోట పరిచయం చ��సే అరుదైన గీతం.
నిన్న రిలీజ్ అయిన కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) సినిమాలోనిదీ గీతం. చిత్ర బృందానికి అభినందనలు.
(కొత్త తరం మిత్రులకు ఒక సూచన. ఈ గీతంలో ఉన్న అన్ని అంశాలు, వైతాళికుల గురించి తెలుసుకుంటే మీకు తెలంగాణ గురించి దాదాపుగా అంతా తెలిసినట్టే.)
4000 పెన్షన్ కి ఆశపడి వృద్దులు
15000 ల రైతుబందు ఆశపడి రైతులు
2500 లకు ఆశపడి గృహిణిలు
12000 లకు ఆశపడి రైతు కూలీలు
ఉద్యోగాలకు ఆశపడి నిరుద్యోగులు
చిల్లరకు ఆశపడి youtube ఛానెల వాళ్ళు
ఇప్పుడు బాధపడితే ఏం లాభంరా అయ్యా 🤦🏻♂️
Rahul, Please thank the University of Chicago on our behalf
This is such a wonderful gesture to commemorate one of the great democratic struggles fraught with sacrifices and resolve
రెండు సార్లు వైద్యవిద్యలో సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేకపోయిన విద్యార్థిని
తమ కుమార్తె చదువుకు అండగా నిలవాలని దాతలను వేడుకుంటున���న తల్లిదండ్రులు.
సత్తుపల్లి పట్టణ పరిధిలోని గుడిపాడుకు చెందిన నాయకపోడు గిరిజన దంపతులు రాజిని ప్రసాద్, నాగమణి కుమార్తె శివభార్గవి..
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన శివభార్గవి ఖమ్మంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ గురుకుల కళాశాలలో 2020లోనే ఇంటర్ (బైపీసీ) పూర్తి చేసింది.
అదే ఏడాది నీట్ పరీక్ష రాసి కేటగిరీ విభాగంలో ర్యాంక్ సాధించినా వైద్యవిద్య చదివేందుకు కావల్సిన కనీస పరిస్థితులు లేక విరమించుకుంది.
కానీ ఎలాగైనా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావించి తల్లిదండ్రులను ఒప్పించి మళ్లీ నీ���్ ప్రవేశ పరీక్ష రాసింది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి కుస్తీపడితే తప్ప ప్రవేశం దొరకని కోర్సులో సీటు కోసం ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ తరగతుల సాయంతో సిద్ధమైంది.
ఈ ఏడాది నీట్లో స్టేట్ ర్యాంకు 7,146, ఎస్టీ కేటగిరీ ర్యాంకు 567 సాధించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డాక్టర్ పట్నం మహేంద���్ రెడ్డి మెడికల్ కళాశాలలో శివభార్గవికి సీటు వచ్చింది.
'ఏ' కేటగిరీ విభాగంలో ఏడాదికి రూ.2.5 లక్షల చొప్పున వైద్యవిద్యకు దాదాపు రూ. 12.5 లక్షలు అవసరమవుతాయి. రీయింబర్స్ రూపంలో చాలా స్వల్ప మొత్తంలోనే మినహాయింపు ఉంటుంది.
ఈ నేపథ్యంలో చదువుకోవాలన్న బిడ్డ తపనను చూస్తున్న తల్లిదండ్రులు ఏం చేయాలో తోచ స్థితిలో కుమిలిపోతున్నారు.
కళాశాల రుసుములు, మెటీరియల్స్, పుస్తకాల కొనుగోలుకు సాయం అందించి తమ కుమార్తె చదువుకు అండగా నిలవాలని దాతలను వేడుకుంటున్నారు.
దాతలు సంప్రదించాల్సిన నంబరు - 9394450050
అనుమ��ల తిరుపతి రెడ్డి గారు!
LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!
50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!
72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!
వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల కూల్చివేయబడింది!
తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా…మీ విషయంలో నోరు మెదపలేదు!
వాల్టా అన���కుంటా….ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్��ులో స్టే సంపాదించుకున్నారు!
ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!
మీ సోదరుది బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!
You seem to have a super power or a secret weapon Anumula Tirupathi Reddy garu! Only you seem to have been unscathed in this madness. Tell us how normal people in Telangana can use this special power
We all thought constitution is the only superpower in any democracy!
Jai Telangana
For 10 years, KCR Govt refused to handover nearly 3,000 acres land to Union Govt to save the 12.5 Lakh Trees and entire ecosystem
River Musi originates in this area and it’s home to rich biodiversity
Within a month of taking charge, Congress Govt succumbed to the pressure and handed over the same at Damagundam in Vikarabad district
I applaud Thulasi Chandu Garu on taking up this important issue and promise support from our @BRSparty
We have already taken a stand earlier this year in February and will continue to fight against destruction of Damagundam Forest
Devotees consuming beef tallow in the Temple prasadam is beyond disgusting. This is why Temples should be run by Devotees, not by government administrations. Where there is no Devotion, there shall be no sanctity. Time the Hindu Temples are run by devout Hindus, not by government administration. -Sg
@KTRBRS చావూ బతుకుల్లో ఉన్న కాంగ��రెస్ కి ఊపిరి పోసి మరి తన్నిచ్చు కుంటున్న మా తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ అంటే నే బ్రిటీష్ పార్టీ వాళ్ళకి ప్రజల సంతోషం అస్సలు నచ్చదు. భారతదేశానికి పట్టిన దుష్ట కర్మ కాంగ్రెస్ ఎప్పుడు పోతుందో దరిద్రం.