ఈరోజు అద్దంకి న���యోజకవర్గం కొమ్మలపాడు లో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడడం జరిగింది.. కొమ్మలపాడులో లిక్కర్ షాప్ వద్దకు ఆకస్మిక తనిఖీ చేయగా లిక్కర్ షాప్ మొత్తం ప్రజల ప్రాణాలు తీసే కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి..(1/2)
మధ్యాంద్ర ప్రదేశ్,డ్రగ్గాంద్ర ప్రదేశ్ ఇవి కేంద్రం మనకు ఇచ్చిన బిరుదులు!
రాయలసీమలో నాటు సారా,కోస్తాలో డ్రగ్స్, ఉత్తరాంధ్రలో గంజాయి..మూడు ప్రాంతాలను సమానంగా నాశనం చేస్తుంటే దేశం మనల్ని ఇలానే చులకనగా చూస్తుంది,నీ వల్ల రాష్ట్రం ఇంకెంత దిగజారిపోవాలి @ysjagan ?
#IdhemKharmaRastraniki
ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏకంగా మద్యం మహా సామ్రాజ్యాన్నే నెలకొల్పిన లిక్కర్ కింగ్ జగన్ రెడ్డి...అతనితో పాటు ప్రతి పాపంలో పాలు పంచుకుంటున్న వైకాపా న���తలు..!!
#IdhemKarmaManaRashtraniki
వరదలు ముంచెత్తి ప్రజలు అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గం...
ఇలాంటి విపత్కర సమయంలో బాధితులకు న్యాయం చెయ్యవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా..?
#APFloods2022