#APLocalBodyElections
రాష్ట్రానికి మంచి జరిగితే జగన్ రెడ్డి చూడలేకపోతున్నాడు. అభివృద్ధిని సహించలేకపోతున్నాడు. ఓడిపోతామనే భయంతో ఎలాగైనా ఎన్నికలను ఆపాలన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఏకంగా 62 పిటిషన్లు వేయించాడు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి అడ్డుపడేందుకు వెంటనే కోర్టులకు వెళ్లడమే గొడ్డలి పార్టీ పని.
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
₹224 Cr investment ✅
750 jobs ✅
Integrated oil palm processing in East Godavari ✅
3F Oil Palm's complex at Nallajerla will bring processing and refining closer to thousands of oil palm farmers in the Godavari belt, strengthening their incomes and our agri-economy. This is how we take development to every corner of Andhra Pradesh. We said it, and we did it!
#CheppaamChestunnaam
#ChooseSpeedChooseAP
#CycloneArnab#PawanKalyan#ChandrababuNaidu
విపత్తులు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు గారు చూపించే నాయకత్వ పటిమ చాలా స్ఫూర్తిదాయకం. ప్రభుత్వం తరపున సైక్లోన్ అర్నబ్ ను ఎదుర్కోవడానికి అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నాం. సీఎం గారు ఒకవైపు నేను ఒకవైపు తుఫాను గురించ��� ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం.
#AndhraPradesh
#NTRBharosaPension#CheppaamChestunnaam#APLocalBodyElections
అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.3000 పెన్షన్ పెంచిన ఒకే ఒక్క మగాడు మా సీఎం చంద్రన్న. దేశంలోనే వికలాంగులకి 6000 పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దివ్యాంగులకి నెలకు రూ.6000 పెన్షన్ ఇ��్చి వెన్నుముకగా నిలిచిన కూటమి ప్రభుత్వానికే మా ఓటు.
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు తమ్ముళ్లు .. 🔥🔥🔥🔥
Lokesh anna has changed the way TDP thinks, fights and wins.
The Telugu Desam of today is not the one criminals knew..
To the feudals who mistook our patience for weakness:
We don’t shout. We don’t chase. We wait.
And when it’s about our Working President, the answer will be bigger and louder..
Mark it.. Johar Anna NTR .. Jai Lokesh 🔥🥵
People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals.
Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha.
1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward.
NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh.
To the people who carried us: our gratitude has no scale.
Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver.
Telugu people are nobody's faction estate. Here's to 44 more years.
#NTRLivesOn #CBN #NaraLokesh
వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ వరకు..
పంచాయితీ నుంచి కార్పోరేషన్ వరకు
పసుపు జెండా రెపరెపలాడాల్సిందే
పల్లెల్లో ప్రతీ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలన్నా,
రైతన్న సగర్వంగా తల ఎగురవేయాలన్నా,
నిరుద్యోగుల కలలు నేరవేరాలన్నా
మన పసుపు జెండా బలపడాల్సిందే, సగర్వంగా నిలబడాల్సిందే
త��లుగుదేశమును గెలిపించి మన పల్లెల పౌరుషాన్ని చాటుదాం.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#YcpCriminalPolitics#YSRCPRowdyism#PsychoFekuJagan
స్థానిక ఎన్నికల దృష్ట్యా @ysjagan చాలా ఎత్తున హింసాకాండకు ప్లాన్ ��ేసినట్టుంది. రాయచోటి గొడ్డలి పార్టీ అభ్యర్థికి మద్దతుగా ��ంజాబ్ నుంచి ఏపీకి దిగుమతైన గ్యాంగ్ ఇది. మారణాయుధాలతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేసారు. రాష్ట్రంలో ఇంకెన్ని గ్యాంగులను జగన్ ఎక్కడెక్కడ నుంచి తెప్పించాడో ఎక్కడెక్కడ రంగంలోకి దింపుతున్నాడో!
#EndOfYCP
#AndhraPradesh
Lokesh Anna ❤️
The land of Seema has given me a lot and this film was due from me. Your message fills us all with excitement.
A great Cinematic experience awaits you 🤗❤️ a film that will fill us with Pride of our land and our people.
My regards and love to you.
And thank you for your kindest words.
#Ranabaali
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యక��్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP
@ncbn
@naralokesh
A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
గురువులపై దాడి వెనుక జగన్ మార్క్ అరాచకత్వం
విజయవాడ SAAP కార్యాలయం వద్ద అల్లర్లు సృష్టించిన వారిలో ఏకంగా 45 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ��టమి భారాన్ని తట్టుకోలేక, విద్యాబుద్ధులు చెప్పే టీచర్లపైకి రౌడీలను ప్రయోగించడం జగన్ సైకో, నేర మనస్తత్వానికి, అరాచక రాజకీయాలకు నిదర్శనం.
సీసీటీవీ, సోషల్ మీడియా ఆధారాలతో దొరికిన ప్రతీ ఒక్క రౌడీని లాగి లోపలేయాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను కించపరిచారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు.
#TeachersVsYCPGoons
#TeachersVersusYSRCP
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
#RespectOurTeachers
#SportsTeachersFightFakes
#MegaDSC
#AndhraPradesh
DSC 2025 పై తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిపై అధికారులు వివరణ ఇచ్చినా వినకపోవడం, మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేయడం ‘గొడ్డలి పార్టీ’కి నిత్యకృత్యం అయింది. తమ పార్టీ ఛానెళ్ల ద్వారా, తమ దొంగ సాక్షి పత్రిక ద్వారా, సోషల్ మీడియాలో దొంగ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన పేద, దిగువ మధ్యతరగతికి చెందిన బలహీన వర్గాల యువతీయువకులు తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నా ‘గొడ్డలి పార్టీ’ తన తప్పుడు విధానాలను వదలడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే ���్రీ కూన రవికుమార్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటూ చాలా కాలంగా ‘గొడ్డలి పార్టీ’ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాఫ్ట్ బాల్ ఆటగాళ్లు ఎప్పుడు సర్టిఫికెట్లు పొందారు? వారు ఎప్పుడు క్రీడల్లో పాల్గొన్నారు? అనే విషయాలలో వాస్తవాలను పలుమార్లు వివరించి చెప్పినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో తలెత్తిన విభేదాల కారణంగా దాని గుర్తింపును SAP రద్దు చేసింది. ఇప్పుడు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు గుర్తింపు లేదు. అయితే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు SAP గుర్తింపు ఉన్న సమయంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి DSC 2025 లో అన్యాయం జరగరాదు అనే సదాశయంతో SAP కొన్ని చర్యలు తీసుకున్నది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకున్నది. వారు ప్రస్తుత సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లను తనిఖీ చేసి వాటిని ధృవీకరించేందుకు అనుమతించింది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ప్రకారం శ్రీ కూన రవికుమార్ గతంలో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులకు మాత్రమే ధృవీ���రణ పత్రాలు జారీ చేశారు.
ఈ వాస్తవాన్ని అధికారులు కూడా పలుమార్లు చెప్పారు.
సాఫ్ట్ బాల్ క్రీడాకారులను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శభాష్ అని అభినందించింది కూడా. వారితో ఫొటోలు దిగి సాక్షి పత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను ఎంతో బాధతో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు చెబుతూనే ఉన్నారు…… ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్ రెడ్డీ…. పేద క్రీడాకారుల పొట్ట కొట్టవద్దు…
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
కార్యకర్త జిప్ విప్పితే... సైకో లీడర్ సమాధానం విప్పకుండా జారుకున్నాడు.
వర్���ం వంక చెప్పి జారుకోవడం కాదు అన్నా... ఆ చేష్టలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేక కదా ఆ పరుగు.
అన్న సిగ్గు మొత్తం ఇంట్లో దాచుకుని రోడ్ల మీదకు వస్తాడు అనుకుంటా.
#TeachersVsYCPGoons
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని అరెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పు���ు ప్రచారం చేస్తున్నది.
జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పు���ు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే ��ీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్….
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ఇలా ఉంటాయి అండి పేటీఎం కబుర్లు!! 🤦
హాఫ్ బాటిల్ కొన్నాడ��� - క్వార్టర్ పొట్టలోకి వేసాడు. 😄😅
ఒరేయ్ బాబు నువ్వు స్కాన్ చేయాల్సింది బాటిల్ మూత మీద ఏపీ ప్రభుత్వం వేసే స్టికర్ మీద ఉండే QR కోడ్ రా ��ాయనా.
.@ysjagan’s criminalisation of politics ..
జగన్ ఉద్యోగాలు ఇవ్వడు ఎవరిని ఇవ్వనివ్వడు ..
గూగుల్ , టీసీఎస్ ఇలా అన్ని పెట్టుబడులు రద్దు చేయాలని కోర్టుకి వెళ్ళాడు ..
నేడు DSC పై అదే విషం కక్కుతున్నాడు .. 5 ఏళ్ళు ఒక్క DSC ఉద్యోగం ఇవ్వలేదు ..
ఈ రాష్ట్రంలో ��గన్ తప్పా ఎవరు బాగుపడకూడదు.. యువత ఆలోచించాలి ..!
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers