@TatiparthiOnX తమకు కనీస అవగాహన లేదు అని మరి మిడి మిడి జ్ఞానంతో రెట్ట వేయడం ద్వారా నిరూపణ అయింది. ట్వీట్ చెసే ముందు అలోచించి చెయ్యాలి లేకపోతే ఇలాగే బకరా అవుతావు
@greatandhranews@ysjagan తలశిల గారికి తలకాయ సరిగా పనిచేయడం లేదనుకుంటా ఏబీవీ మాట్లాడిన మాటలు సరిగ్గా అర్థం కాలేదా? వినలేదా?
మహమేతను అతని పుత్ర రత్నాన్ని అంటే ఆ మాటలను మొత్తం కులానికి ఆపాదించి మాట్లాడాలా