@GodariYetakaram 🌊 కృష్ణా డెల్టాకు ఇంకా ఎన్నిరోజులు సాగునీరు అవసరం? రోజుకు 18 వేల క్యూసెక్కుల డిమాండ్ ఉన్నట్లు అంచనాలు... కానీ ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల కేవలం 5,678 క్యూసెక్కులే! పట్టిసీమ ఎత్తిపోతలు కూడా తగ్గుతున్న నేపథ్యంలో మిగిలిన ఖరీఫ్ పంటలను ఎలా కాపాడాలి?
@GodariYetakaram 🏗️ పోలవరం అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు… గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే భారీ సంకల్పం! వరదలను సురక్షితంగా దిగువకు తరలించడం నుంచి సాగునీటి ప్రయోజనాల వరకు ప్రతి అంశం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమే.
@GodariYetakaram అక్కడి దాకా కలిసొచ్చిన గోదారమ్మ ఇక్కడ పై నుంచి చూస్తే... రెండు వైపులా పరుగులు తీసే జలధారలు... పోటాపోటీగా పరుగులు తీస్తుంటే... మధ్యలో లాకులు... చుట్టూ పరుచుకున్న పచ్చదనం... నిజంగా రెండు కళ్ళు చాలడంలేదు.
@GodariYetakaram సెప్టెంబర్ చివరి వర్షాలు rainfall deficitను మరింత తగ్గించవచ్చు. కానీ deficit తగ్గడమే agricultural recovery కాదు. ఖరీఫ్‌లో కీలక crop-growth stagesలో ఎదురైన prolonged dry spells, soil-moisture stress వల్ల జరిగిన నష్టాన్ని చివరి దశ వర్షాలు పూర్తిగా పూడ్చలేవు.
Generally they look like wings to the flight, the engines with wings help generate most of the lift needed to keep the plane flying in the air at high altitudes. The airplane needs to be pushed through the air, and the engine wings do this job. This is simply basic science.
#MondayVibes
#Aviation #JetEngine #Flight #AeroEngineering
#AviationPhotography #PilotLife #AviationLovers
#FlightTraining #FlightWings #FlightJourney #flying
#KisanKaKamaal #SRKinDoubleRole #Kejriwal #14Series
@the19614 టీవీ 9 రవిప్రకాష్ అంటే ఇదా...
అని ఇప్పటికి అర్థం అయింది.
తప్పడు కధానాలు ప్రచురించి ఇదే నిజమని నమ్మించే ప్రయత్నాలలో తను తీసుకున్న గోతి లో తనే పడ్డాడు.