జనసేనలోకి చేరికల వెల్లువ...
వైసీపీ నుండి 50 మంది చేరిక...
జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతపురము పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలికులు, టిడ్కో చైర్మన్ శ్రీ @AjayaKumarJSP గారు, అనంతపురము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ @tc_varun గారు...
@JanaSenaParty అధినేత, @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారి ఆశయాలు సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపు...
పార్టీ బలోపేతానికి కష్టపడే ప్రతి ఒక్కరికి జనసేనలో సముచిత స్థానం...
శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు...
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు, సింగనమల నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా కమిటీ సభ్యులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు...
ఏళ్ల తరబడి ఎదురుచూసిన కల నేడు నిజమైంది !!
చేబ్రోలు గ్రామ ప్రజల చిరకాల సమస్యకు ముగింపు పలుకుతూ, శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో నూతన బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది.
ఇది కేవలం ఒక రహదారి కాదు… గ్రామ అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు వేసిన బలమైన పునాది.
ప్రజల అవసరాలను గుర్తించి, మాట నిలబెట్టే నాయకత్వానికి ఇదే నిదర్శనం.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
ఒంగోలు లోని రాంనగర్ 1 వ లైన్ లో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 79 వ జయంతి సందర్భంగా రంగా గారి విగ్రహానికి నివాళులర్పించిన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ @reyazsk786 గారు
@APDeputyCMO@PawanKalyan@JanaSenaParty
Ram Charan ni gurthu chese aa moment... fan heart ki direct connect! ❤️🥹
@AlwaysRamCharan fans, you'll definitely love this. 🔥
#Gurthukosthunnayi streaming now on @etvwin
నా రంగ గారు దేవుడు
అని కులాలకి అండగా నిలిచిన మగాడు
రాష్ట్రానికి కాపు వాడు cm అవకూడదు అనే కుట్ర లో ఆయన్ని వెన్నుపోటు పొడిచారు
ఆయన బ్రతికి ఉంటే కాపులకి రాజ్యాధికారం ఎప్పుడో వచ్చేది 🧎🏽
మీరు లేని లోటు తీర్చలేంది పెద్దాయన
#79thVMRJayanthi
మన్యం వీరుడు, విప్లవకారుడు, బ్రిటీష్ వారి బుల్లెట్లకు రొమ్ము విరిచి ఎదురు నిలిచిన వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు.
#AlluriSeetaramaRaju
MEGA POWERSTAR IS BACK 💥💥
#PEDDI - The most awaited PAN-INDIA film starring RAM CHARAN drops on Netflix this 9th July
A Buchi Babu Sana film that looks raw, powerful, and massive. Get ready for the storm.
Film Minted A Astonishing ₹445 Crore Worldwide And Still Running 🔥
Languages: Telugu | Tamil | Kannada | Malayalam
#PeddiOnNetflix #RamCharan
కష్టం అనేది మన వరకు వస్తే తెలియదు దాని పరిస్థితి ఎలా తీవ్రంగా ఉంటుందో ఇతరులు కష్టపడుతున్నప్పుడు వారిని చూసి మనము నవ్వుకోవచ్చు ఎగతాళి చేయవచ్చు కానీ వాళ్లు పడే వేదన మనం తెలుసుకోలేము అలాగే కష్టం మన దగ్గరికి వస్తే దాని ప్రభావం తెలుస్తుంది
డిప్యూటీ సీఎం @PawanKalyan పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్, జడ శ్రావణ్లపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకురాలు దిరిశిన ఫాతిమారాణి.
చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
@APPOLICE100
పేదల పక్షాన నిలిచి, వారి గళమైన ప్రజా నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. నేడు శ్రీ వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను.
- జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#79thVMRJayanthi