అర్హులకే అగ్రతాంబూలం ఇస్తూ, కళా రంగానికి విశేష సేవలు చేసిన తెలుగు తేజాలను మోదీ ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కాాలతో సత్కరించింది. తెలుగు ప్రజల ఖ్యాతిని యావత్ దేశానికి చాటి చెప్పింది.
#PadmaAwards#PadmaShri
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
Prakash Raj may be comfortable in giving scripted answers, but tough questions exposed his reality.
When asked to answer with facts and take responsibility, he lost the plot.
It was a reality check for someone who keeps on talking nonsense but couldn't face scrutiny!
అధికార గర్వమా? ప్రజా సేవయా? తేడా స్పష్టంగా ఉంది! ప్రజలను దేవుళ్లగా పూజిస్తూ, వారి కోసం తానే సేవకుడిగా నిలిచే బిజెపి సంస్కారం ఒకవైపు... అహంకారంతో ప్రజలను చిన్నచూపు చూసే కాంగ్రెస్ నైజం మరోవైపు!
#AntiPeopleCongress#BJP4India
ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు చూసిన మనం.. నేడు ప్రపంచానికే ఆయుధాలు అందిస్తున్నాం.
12 ఏళ్ల మోదీ ప్రభుత్వం లో సురక్షిత భారతం సాధించిన విజయాలు:
- 80+ దేశాలకు మన రక్షణ పరికరాల ఎగుమతి
- 56 రెట్లు పెరిగిన డిఫెన్స్ ఎగుమతులు
- ఐఎన్ఎస్ విక్రాంత్ & అగ్ని-5 క్షిపణిలతో పెరిగిన సైనిక బలం
- ఒకప్పుడు నక్సల్ ప్రభావంతో వణికిపోయిన గిరిజన ప్రాంతాల్లో 15,100 కి.మీ కొత్త రోడ్లు, 9,600 కిపైగా మొబైల్ టవర్లు, కొత్త రోడ్లు, బ్యాంకింగ్ సేవలు
ఇది కేవలం మోదీ ప్రభుత్వ సాధించిన అంకెలు కాదు.. నవ భారత అజేయ సంకల్పం!
#12YearsOfSurakshitBharat
Over the last 12 years, India has worked to make quality healthcare more affordable and accessible.
We feel proud when we are known as the nation with the world’s largest healthcare programme, Ayushman Bharat, which provides top-quality healthcare to the most vulnerable.
Other efforts like PM Bharatiya Jan Aushadhi Pariyojana have made medicines affordable. The prices of stents and knee implants have become affordable and this has helped many people.
At the same time, medical education has become more accessible to people due more institutions and seats being available.
We will keep building on this ground covered so far in order to build a healthy India.
#12YearsOfSwasthBharat
"मातृभूमेः मानार्थम्। कर्मभूमेः कल्याणार्थम्। राष्ट्राय समर्पितम् जीवनम्॥"
This spirit has defined the leadership journey of Hon'ble Prime Minister Sri @narendramodi Ji and the NDA Government over the last 4,399 days of selfless service to the Nation.
Twelve years ago, Bharat chose decisive leadership. Today, Bharat stands stronger, safer, more prosperous, and more confident than ever before.
Under Modi Ji's exemplary leadership, the NDA Government has strengthened national security, modernized our armed forces, emerged as a leading global economy, successfully hosted the G20, amplified the voice of the Global South, and earned respect across the world through decisive and visionary leadership.
From the Digital India revolution, Jan Dhan-Aadhaar-Mobile integration, UPI and Direct Benefit Transfers to Ayushman Bharat, PM Awas Yojana, Jal Jeevan Mission, world-class highways, railways, airports, ports, and Vande Bharat trains, the scale of transformation has been unprecedented.
My sincere gratitude to Hon'ble Prime Minister Modi Ji for his continued support towards the inclusive development of Andhra Pradesh. As we work towards building a $2.4 trillion economy under #SwarnaAndhra2047, Andhra Pradesh is proud to be a strong partner in realizing the vision of #ViksitBharat2047.
India's diversity is our strength. Our many languages are our pride. We will continue to stand firmly for national unity, National Integrity, and inclusive development while resolutely opposing divisive forces.
Jai Hind! Jai Bharat! 🇮🇳
@PMOIndia@BJP4India
#12YearsOfSeva #ViksitBharat2047
#LongestServingElectedPMModi
హ్యాట్రిక్ విజయాలతో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టి.. నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ, వికసిత్ భారత్ లక్ష్యంగా జెట్ స్పీడ్‌తో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
#12YearsOfSeva#PMModi
राष्ट्र निर्माण के लिए समर्पण और सेवाभाव हमारी अमूल्य पूंजी रही है। बीते 12 वर्षों में 'सबका साथ, सबका विकास' की भावना से प्रेरित निरंतर प्रयासों से ही आज हम एक सशक्त और आत्मनिर्भर भारत की ओर अग्रसर हैं।
#12YearsOfSeva
आर्यकर्मणि रज्यन्ते भूतिकर्माणि कुर्वते।
हितं च नाभ्यसूयन्ति स वै पण्डित उच्यते॥
అనంతపురం జిల్లాలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన నాయకులు, వారి సమస్యలను పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ సంబంధిత సమస్యలతో పాటు గీత వృత్తిదారుల సంక్షేమం, తాటి చెట్ల సంరక్షణ, నీరా పరిశ్రమ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. #JanataVaradhi
అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ జీవవైవిధ్య సంరక్షణలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.
స్వదేశానికి తిరిగి వచ్చిన చిరుతలతో.. భారత్ ఇప్పుడు ఐదు బిగ్ క్యాట్స్ (Big Cats) జాతులకు నిలయంగా మారింది.
ప్రపంచంలోని పులుల్లో 70 శాతం మన భారత్‌లోనే ఉన్నాయి.
#PMModi #12YearsOfProgress #BJP4Andhra #BJP4APDevelopment
“కాంగ్రెస్ ఆణిముత్యాలు.” విదేశీ పలుకులు,
“ఆంధ్రా వాళ్లు ఉండకూడదు, అంతే.”
మీరు పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చినా, ఆధార్ కార్డు లేకపోయినా, మేము బతికి ఉన్నంత వరకు మీకు భయం లేదు.
-అరెకపూడి గాంధీ, MLA @GandhiArekapudi
నేను పాకిస్తాన్ ప్రేమికుడిని, నేను పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నాను.
-అద్దంకి దయాకర్ MLC @ADayakarINC
తెలంగాణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజనీతి, ఇదే కాంగ్రెస్ విధానం? @INCTelangana