ఆంధ్రప్రదేశ్ ఎన్డీయేకు ఒక అసాధారణమైన తీర్పును ఇచ్చింది! రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. ఈ ఘన విజయం కోసం @ncbn గారు, @PawanKalyan గారు మరియు @JaiTDP, @JanaSenaParty మరియు @BJP4Andhra కార్యకర్తలను నేను అభినందిస్తున్నాను.
ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం, రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూస్తాం.
కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారిని ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికి.. కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
#CBNAtDelhi#NDA_सरकार_है_तैयार
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు మరియు బలోపేతం పై వివరంగా చర్చించారు. @JanaSenaParty@PawanKalyan@mnadendla@JSPShatagniTeam@JaiTDP
అనకాపల్లో పట్టణానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు గంటా గోవింద గారు,అలాగే అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ దేవీనగర్ కి చెందిన యువకులు కూడా పార్టీలోకి చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@mnadendla@NagaBabuOffl
ఈరోజు అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీ లో ఆర్య వైశ్యుల సంఘం లో కీలక ఓటు బ్యాంక్ కలిగిన 20మంది వర్తకులు, నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@mnadendla@NagaBabuOffl
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం జనసేన శ్రేణుల నెలవారీ సమావేశంలో నాయకులకు, జనసైనికులకు ముఖ్యమైన సూచనలు ఇవ్వడం మరియు పార్టీ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan@mnadendla@NagaBabuOffl