📢 హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జన చైతన్య సభలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి & తెలంగాణ ఇన్చార్జ్ @PKakkar_ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై చర్చిస్తూ, సామాజిక చైతన్యం మరియు ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి పిలుపునిచ్చారు. ✊🇮🇳
@AamAadmiParty@ArvindKejriwal@AAPTELANGANA
#JanChaitanyaSabha #PriyankaKakkar #AAPTelangana #JaiBharatMovement #Hyderabad #Telangana
"పనిలేని పురుగులు", "మీ వల్ల ఏం అవుతుంది?" అని ఎగతాళి చేసిన వారికే సమాధానంగా పుట్టింది "కాక్రోచ్ జనతా పార్టీ".
వ్యంగ్యంగా మొదలైన ఈ ఉద్యమం నేడు 2.2 కోట్లకు పైగా ఫాలోవర్లతో యువత గొంతుకగా మారింది.
సోషల్ మీడియాకే పరిమితం అని విమర్శించిన వారికి సమాధానంగా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి పోరాడుతోంది.
24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న NEET పేపర్ లీక్ ఘటనపై జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది.
విద్యార్థులకు న్యాయం కావాలి. వారి భవిష్యత్తు రాజకీయాల బలి కాకూడదు.
📢 అన్ని కాక్రోచెస్‌కు పిలుపు!
🗓️ జూన్ 14, ఆదివారం
⏰ ఉదయం 9:30 గంటలకు
📍 ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్
విద్యార్థుల భవిష్యత్తు కోసం... జవాబుదారీతనం కోసం... మీ గొంతును వినిపించడానికి మనమందరం కలుద్దాం.
#NEETPaperLeak
#StudentJustice
#CockroachJantaParty
ఎవరో చేసిన తప్పుకు మా మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించడం కాదు. క్షేత్రస్థాయిలో అధికారులతో సరిగ్గా పని చేయించుకోలేని మంత్రులు ఏ మొహం పెట్టుకొని ఆ పదవుల్లో కొనసాగుతున్నారు? ఒకపక్క వికసిత్ భారత్, స్పేస్ టెక్నాలజీ అంటూ గొప్పలు చెప్తూ... మరోపక్క కనీసం ఒక పరీక్ష పేపర్ కూడా లీక్ అవ్వకుండా నిర్వహించలేని చేతకానితనం మీది! ప్రధానమంత్రి గారు 4,400 రోజులుగా కుర్చీలో ఉన్నారని హారతులు పట్టడం కాదు, కింద ఉన్న అధికారులు ఇలా పేపర్ లీక్‌లకు పాల్పడుతుంటే ప్రధానమంత్రిగా ఆ వైఫల్యానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి! కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి పేరులో 'ధర్మ' ఉంది కానీ, ఆయన చేస్తున్నవన్నీ అధర్మ పనులే. మిమ్మల్ని నమ్మి ఓటేసిన 33 శాతం మంది ప్రజల గౌరవాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా... ఆ అసమర్థ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం!
#PaperLeak #EducationMinister
Opposition to the ongoing H-CITI infrastructure works around KBR National Park intensified, with residents and environmental activists demanding that the Telangana govt roll back the proposed flyovers and underpasses, alleging that the project threatens the city’s green cover and residential areas.
#ReporterDiary | @journo_abdul
బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, కాంగ్రెస్ కూడా 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కానీ విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశం ఈ రెండింటికీ లేదు. కేజ్రీవాల్ మాత్రమే యువత గురించి ఆలోచిస్తారు. ఆప్ యువత పార్టీ. @PKakkar_#KejriwalWithNEETAspirants
The @BJP4India governs in 21 states, and the @INCIndia holds power in 4 states. However, neither party has any genuine intention of helping students.
Only @ArvindKejriwal ji truly cares about the youth. @AamAadmiParty is the party which cares for the youth of our country.
#KejriwalWithNEETAspirants
ప్రైవేట్ స్కూల్స్‌లో భారీగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. నిబంధనలు అతిక్రమించి స్కూల్స్ నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
కనీస తనిఖీలు కూడా లేకపోవడం ఆందోళనకరం. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్కూల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.
@TelanganaCMO@Collector_HYD@TelanganaDGP@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_@AAPTelangana
#SchoolFees #Education #Telangana
The continuous rise in petrol and diesel prices is putting a severe burden on common people. Due to increasing fuel prices, the cost of essential commodities is also soaring.
The Central Government @BJP4India@narendramodi should immediately reduce petrol and diesel prices to provide relief to the public. Otherwise, statewide protests will be launched.
@AamAadmiParty@ArvindKejriwal@SanjayAzadSln@pankajgupta@PKakkar_
#PetrolPrice #DieselPrice
#జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ శనివారం #ఖమ్మంకలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి లైసెన్స్డ్ సర్వేయర్లతో పలు అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతం భూ భారతీ పోర్టల్ మ్యాపింగ్ ప్రక్రియ అమలులోకి వచ్చిందని, తిరుమలాయపాలెం మండలంలో రీ సర్వే ప్రక్రియలో కొంతమంది లైసెన్స్ సర్వేయర్లను వినియోగిస్తున్నామని, భవిష్యత్తులో భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల సమయంలో మ్యాపింగ్ విధానం అమలులోకి వస్తుందని, పాలేరు నియోజకవర్గం కూసుమంచి లో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుందని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో అమలు చేస్తామని, దీంతో లైసెన్స్ సర్వేయర్లకు పని లభిస్తాయని, ప్రభుత్వం ఉపాధి అవకాశాల కల్పనపై సానుకూలంగా ఉందని, రీ సర్వే సమయంలో అవసరాన్ని బట్టి లైసెన్స్ సర్వేయర్లను వినియోగిస్తామని రిజిస్ట్రేషన్ల సమయంలో కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయని, వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్లకు క్రమంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో ఎవరైనా తప్పులు చేస్తే వారి లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula@Bhatti_Mallu@TummalaOfficial@INC_Ponguleti
Union Minister @bandisanjay_bjp says “Law is equal for everyone.” Then why was there a delay in cooperating with the investigation after the complaint was filed?
There should not be one law for common people and another for those in power. A fair and transparent investigation must be ensured.
#JusticeForVictim #Telangana #BandiSanjay
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_@spinenspyker
A big win for Arvind Kejriwal! garu.
Delhi High Court Judge Swarna Kanta Sharma, who was hearing the excise policy case against Arvind Kejriwal, has recused herself from the matter. Though she decided to proceed with the Contempt of Court case against Kejriwal and other leaders, this development is still being seen as a significant political victory.
Believing that every judge is completely impartial simply because they hold judicial office is more of an idealistic notion. From District Courts to High Courts and even the Supreme Court, there have been several instances where judgments reflected bias against Dalits and Bahujans.
Recently in Odisha, courts drew criticism after imposing conditions like cleaning temples, police stations, and public places for granting bail to Dalits and Adivasis. Such incidents raise serious concerns about caste bias and the lack of transparency in judicial appointments under the collegium system.
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_
The confusion surrounding #NEETUG2026 is a complete failure of the country’s education system.
While lakhs of students are working day and night for their future, the Central Government and @NTA_Exams are playing with students’ lives through negligence and poor communication.
Is the exam happening? Cancelled? Postponed?
The lack of clarity is causing massive stress and anxiety among students and parents.
A @BJP4India government that claims to lead the nation cannot even conduct examinations properly.
Immediate official clarification must be issued.
Students’ futures are more important than political PR.
#StudentsNeedJustice #AAPTelangana
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_@AAPTELANGANA
“కోడుకు చేసిన పనితో @bandisanjay_bjp సంబంధం లేదు” అని చెప్పడం ద్వారా తెలంగాణ BJP అధ్యక్షుడు, @N_RamchanderRao బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.
ఇతరుల విషయంలో నీతులు చెప్పే BJP… తమ పార్టీ విషయానికి వచ్చేసరికి ఎందుకు మౌనం? @BJP4Telangana
ఇదేనా “బేటీ బచావో” అసలు రూపం?
ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
చట్టం ముందు అందరూ సమానమే.
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_
#BandiSanjay
#AAPTelangana
#JusticeForWomen
నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా, @BJP4India కి ఇది ఒకటే సాధ్యం ఎవరు ఎదురు చెప్పొద్దూ, మీరు చేసే పనులన్నీ కూడా తెలంగాణ కు వ్యతిరేకం. ముందు మీ @bandisanjay_bjp కుమారుడి నిర్వాకం గురించి మాట్లాడడంది ముందు రాజీనామా చేయండి బండి గారు