నాకు తెలిసి దీనిని జనసైనికులు మాత్రం చాలా తీవ్రంగా అలోచన చేస్తారు, భవిష్యత్తులో వీరే ఇటువంటి పోరాటాలలో ముందు వరుసలో ఉంటారు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
అహా, ఏంత చక్కటి వార్త👍
ఎక్కడో ఓ మూలగా పత్రికలలో రావటం దురదృష్టకరం. ఇటువంటి వార్తలు పైన డిబెట్లు జరగాలి, ప్రముఖంగా అచ్చు వేయాలి మరియు విశ్లేషణ చేయాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. కానీ మన మీడియాకు అది పట్టదు. అది మన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పట్టిన దౌర్భాగ్యం. కాదంటారా?