Meta ne $900M dekar company nahi, founder ki thinking kharidi? 🤯 Kunal Shah deal Big Tech ke naye playbook ka signal ho sakti hai.
#Meta#KunalShah#CRED#WhatsApp#StartupIndia
Maybe an email to brag about 🙈
Little did we knew that he would go on to become Global CEO of WhatsApp :)
I Still distinctly remember meeting him at cafe in Juhu and he telling me IRCTC numbers and even told us to move to freecharge office when Desidime was really really small
Incredibly inspiring to see where Kunal have reached 🙌🏻
Kunal Shah:
"a lot of young people in India are worried about their reputation when they have none"
somehow it reminded me of that old kunal shah clip with carl pei
> exited FreeCharge
> started CRED with $1M of his own money
> grew it to 17M members
> raised 1.8B+ dollars from investors
> scaled to ~₹3,200 crore annual revenue
> reached profitability
> lost 35kg
> and now joining Meta as WhatsApp CEO
so...
> go all-in on your work
> don't be so careful
> don't be so cautious
> don't avoid confrontation
> reputational gains come from building things
సాయి మాధవ్ బుర్ర గారు ఒక గొప్ప మాట అన్నారు “తల్లి నవమాసాలు మోసి కనింది అనుకుంటే మనిషివి, అదే తల్లి, నీ తండ్రి పక్కన 10 నిమిషాలు సుఖ పడితే పుట్టవు అనుకుంటే మృగానివి”.
ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మృగంతో సమానం.
ఆమె నోరుకి అడ్డు అదుపు లేకుండా పోయింది అసలు. అనవసరం ETV వాళ్ళు ఆమెకి TV Show లో ఛాన్స్ ఇచ్చి తప్పు చేశారు.
Fame వచ్చాక దాని కాపాడుకోవడానికి మరీ నీచంగా మాట్లాడుతున్నారు Events లో.
మొన్నటి వరకు “Proud ల#జా” అన్నారు,
మళ్ళీ ఇప్పుడు ఏకంగా కన్న తల్లి తండ్రులని మరి దారుణం గా మాట్లాడుతుంది.
ఈ సంవత్సరం తీవ్ర కరువు రానుందా..?
***********************************
గమనిక: ఈ సిద్ధాంతానికి (Theory) పూర్తి scientific backing ఉందో లేదో నాకు తెలియదు. ఆసక్తికరమైన సమాచారం అనిపించి షేర్ చేస్తున్నాను..
జామున్ (నేరేడు) పండ్లు మనకు హెచ్చరిక చేస్తున్నాయా?
ఈ సంవత్సరం మార్కెట్లలో గత ఎన్నో సంవత్సరాల కంటే ఎక్కువగా జామున్ పండ్లు కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి కూడా విపరీతంగా రాలుతున్నాయి..
మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది:
"వేసవిలో నేరేడు చెట్లు ఇంతగా పండ్లు రాలిస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశం ఉంటుంది.."
Plant Science ప్రకారం దీనిని Masting లేదా Stress Fruiting అంటారు. కొన్ని సందర్భాల్లో Suicide Fruiting లేదా Bumper Crop అని కూడా పిలుస్తారు..
చెట్టు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తిస్తే, తన శక్తినంతా కొత్త కొమ్మలు, ఆకుల పెరుగుదలపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తుంది..
నేరేడు చెట్లకు లోతుగా వెళ్లే Taproot System ఉంటుంది. భూగర్భ జలమట్టం బాగా పడిపోయినప్పుడు ఈ వేర్లు Water Stress ను అనుభవిస్తాయి. ఇది రాబోయే కరువు లేదా తీవ్రమైన వేసవికి సంకేతంగా పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారు..
అందుకే వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తే, అది ప్రకృతి నుంచి వచ్చే ఒక హెచ్చరిక కావచ్చని అంటారు..
సారాంశంగా, చెట్టు "ఆత్మహత్య" చేసుకోవడం కాదు; తన జాతి కొనసాగేందుకు తదుపరి తరానికి ఎక్కువ విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తోంది..
ఈ సంవత్సరం నేరేడు పండ్లను ఆస్వాదిద్దాం.. అదే సమయంలో నీరు వంటి సహజ వనరులను పొదుపుగా, బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుంచుకుందాం..!!
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ప్రారంభమైంది. ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్లో 'Self-Verification' చేసుకోవడానికి ఈ క్రింది ఇవ్వబడిన ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
#SIR2026#ECI#CEOAndhra#specialintensiverevision2026@ECISVEEP