నా మొదటి అభిమాన హీరో
నా మొదటి అభిమాన నాయకుడు
నా ఇన్స్పిరేషన్
నా మొదటి ఓటు వేసా!!
కుళ్ళు కుతంత్రాల రాజకీయాల్లో ఇమడలేక పార్టీ లేకుండా చేసారు అనే కోపం అప్పట్లో కొద్దిరోజులు వచ్చిన!!!
ఎప్పటికీ చిరంజీవి కరెక్ట్!!!
జై చిరంజీవ
@KChiruTweets
ఫ్యాన్స్ తో మంచి ఓపినింగ్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ తో లాంగ్ రన్ లో కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయం.
*వాల్తేరు వీరయ్య బ్లాక్ బ్లాస్టర్ అంతే.*👍🔥
*ఎవరు ఎంత ఏడ్చినా 2023 సంక్రాతి మొనగాడు వీరయ్యనే*
*వాల్తేరు వీరయ్య లో నవరసాలు అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ బాబీ.*
చిరంజీవి నవ్వితే ప్రేక్షకుడు నవ్వుతాడు
చిరంజీవి ఏడుస్తూ ఉంటె ప్రేక్షకుడు భావోద్వేగానికి లోను అవుతాడు
చిరంజీవి డాన్సులు వేస్తూ ఉంటె ప్రేక్షకుడు హమ్ చేస్తూ ఉంటాడు,
వీరయ్య సినిమా
@dirbobby@KChiruTweets@RaviTeja_offl@MythriOfficial బాబి గారు.. నాన్న గారి కళ్ళల్లో సంతోషం కోసం మీరుపడిన కష్టం మొత్తం ఈ ట్రైలర్లు లో కనిపించింది. చిరంజీవి గారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఘరానా మొగుడు. అన్నయ్య.
మాస్ అమ్మ మొగుడు
లా ఉంది దద్దరిల్లిపోయింది.. పండక్కి పూనకాలే...
All the best boby brother..
@TeamRcGuntur ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు గౌ పెద్దలు శ్రీ రవణం స్వామి నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కొరుకుంటున్నను