వెండితెరపై వేటాడి .. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను
పరుగులు పెట్టించే చిరుత వేగం ఆయనది.!
ఆయన సినిమా వస్తుందంటే చాలు పాత రికార్డులు సైతం సతమతమవుతాయి. !!💥💥
అభిమానుల ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. !❤️
Jai CHARAN 🔥
#ManOfMassesRamCharan@AlwaysRamCharan#RamCharan#RC15
రాష్ట్రంలో పెరిగిన ఆర్టీసీ బస్ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అమలాపురం ఆర్టీసీ బస్ డిపో ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది.