మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- https://t.co/n1LqpRHbx5
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
🚨 #NoAnimalFatInTTDLaddu
Om Namo Venkatesaya 🙏🏻
@ncbn and @PawanKalyan turned the sacred TTD Laddu into a political weapon, invoking the faith of crores of devotees to push an “animal fat” allegation in 2024.
Now, the ED investigation has found 𝗡𝗢 𝗮𝗻𝗶𝗺𝗮𝗹 𝗳𝗮𝘁 in the ghee used for the TTD Laddu.
Satyameva Jayate.
#CBNShouldApologizeHindus
#TruthRevealed
#TirupatiLaddu
#SeizeTheLiarPK
#SaveMedicalCollegesInAP
మెడికల్ కాలేజీలపై చంద్రబాబు మళ్లీ అదే బరితెగింపు
వైయస్ జగన్ గారి వార్నింగ్, వైయస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణతో మెడికల్ కాలేజీల కోసం టెండర్లు వేసే సాహసం కూడా చేయని ప్రైవేటు సంస్థలు
అయినప్పటికీ తన కమీషన్ కోసం మరోసారి పీపీపీ ముసుగులో మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు చంద్రబాబు కుట్రలు
ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తున్నా.. ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిగ్గులేదా @ncbn ?
#OneCroreSignatures
#StopPrivatization
#YSRCPForMedicalStudents