సొంత చెల్లినే అసలు రాజశేఖర్ రెడ్డి కే పుట్టలేదు అని తిట్టిన నీచులు వీళ్ళు
వీళ్ళు ఇంకా క్రాంతి గారి గురించి మంచిగా మాట్లాడతారు అని ఎలా అనుకుంటాం
#YSRCriminalParty
@ysjagan is a 1st Grade Criminal.
సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన ఆక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లక్ష రూపాయలు విలువ కట్టాడు. బోనస్ గా ఈడు చంపేసిన వ్యక్తి భార్య వచ్చి వీడి ఇంట్లోనే పని చేయాలి అంట.
@NishantOpinions Lekapothe prathi cinema ki ticket rates ivvadam kosam minister,DCM,CM time waste chesukovala?
Their product, let them decide the rate(within the boundaries decided by govt one time) according to the demand
కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 🌴
శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణకు
రూ.20.77 కోట్లతో వర్చువల్గా శంకుస్థాపన చేసిన Hon’ble DyCM @PawanKalyan గారు.
45 రోజులు అడిగారు…
35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపించారు.!!
పంచాయతీలలో నాణ్యతా ప్రమాణాలు పెరిగినప్పుడే ప్రజలకు పరిపాలనపై విశ్వాసం, ప్రభుత్వ వ్యవస్థపై గౌరవం మరింత పెరుగుతుంది.
గ్రామీణ పాలనలో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ దిశలో ప్రతి అడుగు గ్రామాభివృద్ధికి బలమైన పునాది.
@ncbn !! @PawanKalyan !! @mvrkteja
సిదిరి కొడుకు యక్సిడెంట్ చేసి చంపిన అతని కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తాము, చనిపోయిన వ్యక్తి భార్యని పని మనిషిగా తమ ఇంటికి పంప మన్నారు అంట వైసిపి వాళ్ళు .💦💦
@JSPShatagniTeam@JanaSenaParty@PawanKalyan
Difference between Pawan Kalyan and YS Jagan:
Pawan Kalyan will never divide families and do politics
YS Jagan solely does politics on division of Families