నాన్న ను వెనుక కూర్చోబెట్టుకుని హీరో రాయల్ పెద్ద సైకిల్ తొక్కుకుంటూ గోదారి గట్టు మీద మాట్లాడుకుంటూ పనికి వెళ్లి ఇంటికి తిరిగి రావడం.❣️
#missing_you_daddy
What's App University
మణిపూర్ కోసం, ఓటుకు కోసం, ఆంధ్రకు పొడిచిన వెన్ను పోటు కోసం, డాలర్ నీ 35 చేస్తా, నోటు రద్దు తర్వాత 100 రోజుల్లో ఉరి, పెరిగిన ద్రవ్యోల��బణం, అవినీతి ఇవన్నీ ఎటు పోయాయో.
ఆకలి వేస్తుంది, రొట్టె ముక్క ఇమ్మంటే నీకోసం బిర్యానీ వండుతామ్ tax కట్టమన్నట్టుంది.😏
ఎక్కడైతే మన్మోహన్ హెలికాప్టర్ దిగడానికి చైనా అనుమతి ఇవ్వలేదో అదే అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మొస్ క్షిపణి ఎక్కుపెట్టి ఉంచాడు..
ఎక్కడైతే కాశ్మీరీ పండిట్లు చంపబడి,తరిమివేయబడ్డారో
అక్కడే వారికి పునరావాసం కల్పించి వాళ్ళని రప్పించాడు..
ఎక్కడైతే 130 కోట్ల జనాభా గల భారతదేశంలో కరోనా మరణాల సంఖ్య ఎక��కువ గా ఉండబోతుంది అని ఆందోళన పడ్డ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తూ ఏడాది తిరక్కుండా అక్కడి నుండే దాదాపు నలభై దేశాలకు వ్యాక్సిన్ ఉచితంగా ఎగుమతి చేశాడు..
ఎక్కడైతే రాముడు పుట్టిన స్థలంలో నాలుగొందలేళ్ళుగా
రాముడికి కనీసం నివాసం లేకుండా చేశారో..
అక్కడే దేదీప్యమానంగా రామమందిరం నిర్మాణం చేశాడు..
ఎవరైతే మన సైనికుడు పట్టుబడితే తల తెగ నరకందే వదిలిపెట్టరో..వాళ్ళ వద్దనుండే మన అభినందన్ ని
48 గంటల్లో క్షేమంగా తీసుకువచ్చాడు..
బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కావాల్సింది ఎర్రకోటపై ప్రసంగించే ప్రధాని చుట్టూ కాదు..దేశ సరిహద్దుల చుట��టూ అని
సరిహద్దు మొత్తం పట్టు బిగించేశాడు..
ఇంకా..పెట్రోల్ వంద వంద ఏంట్రా..నీ..బొంద
ఏం పెట్రోల్ వందని టచ్ చేయకూడదా..
పోనీ..నీకు తెల్సి హమ్మయ్య రేట్లు తగ్గినయ్ అనుకున్న రోజేదైనా..ఉందా..??
ఒక వ్యక్తి తన అనారోగ్యంతో ఉన్న కొడుకును
పూరి శ్రీమందిర్కు తీసుకెళ్లి, కన్నీళ్లు కారుతూ జగన్నాథుడిని ప్రార్థించాడు.
ప్రార్థన తర్వాత బాలుడు తల పైకెత్తి కళ్ళు తెరిచాడు.
#PuriJagannath#Miracle#UANow