Megastar Chiranjeevi Devote(My Hero)🤴🙇♂️💪
Power Star Pavan Kalyan(My Leader)🤴
Global Star Ram Charan(Varasudu)
Movies n Cricket🎬 🏏
Spiritual Follower🕉
#Pawankalyan గారి పుట్టినరోజు వేడుకలు ఈసారి తెలంగాణా లో ఎంత ఘనంగా జరిగాయో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎక్కడో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహెగాం మండలం లోని హత్తిని గ్రామం లొ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 120 మందికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
See the excitement in his eyes when he explains that shot—he talks about it like a hardcore cult fan! That’s the magic this guy possesses. 🔥❤️
Bandla Ganesh once said - పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అడిక్ట్ అయిపోతావు.
#HBDJanasenaniPawanKalyan
తెలంగాణలో మారుమ్రోగిన "హ్యాపీ బర్త్ డే జనసేనాని” నినాదాలు
-అంగరంగ వైభవంగా శ్రీ @PawanKalyan గారు జన్మదినోత్సవ వేడుకలు
-ఫిలింనగర్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కటింగ్
-స్కై బెలూన్, బైక్ ర్యాలీలు, ఎల్.ఈ.డీ.ల ద్వారా ప్రత్యేక కార్యక్రమాల ప్రదర్శన
-అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు
#Sep2nd #HBDJanaSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana
HAPPIEST MUSICAL BIRTHDAY
to our
Honourable DCM of AP
Dearest PowerStar
Sri @pawankalyan Sir
🎂🎂🎂🎶🎶🎶🎉🎉🎉♥️♥️♥️
Keep Inspiring us Always with ur Passion and Service Sir 🙏🏻🎶♥️
#HBDPawanKalyan 😍🔥
MysuravariPalli govt school ki play ground ledhu ani parents, teachers chepthe -nenu 20 lacs isthanu migatha evarina isthe land purchase cheyochu annadu. Donors evaru rakapovadam tho total 60 lacs ichi land purchase chesi school ki ichadu. Inkevaraina aithe pr oodharagottese valu
My deepest gratitude to everyone who took the time to reach out, convey your wishes, and shower me with love and affection on my birthday.
I am humbled by the warmth and goodwill extended by the Hon’ble Prime Minister, Union Ministers, Chief Ministers, leaders from across political parties, members of the film fraternity, and countless well-wishers from across Bharat.
To JSP leaders ,alliance partners and every JanaSainik, fan, and supporter, who celebrated this day with such immense love and enthusiasm, I have no words adequate enough to express what your affection means to me. It is a bond that I cherish deeply.
I receive all your wishes with humility, gratitude, and an even greater sense of responsibility. Your love is not merely something I celebrate; it is something I carry with me. It reminds me of the responsibility that comes with the trust people place in me, both in public life and beyond.
From the bottom of my heart, thank you to each and every one of you. Your love will always remain a source of strength.
A true leader. Hats off to your thought process.I wish you much more happiness, good health and success whatever you do.Happy Birthday to my leader @PawanKalyan 🎉🎉🎉
ఒక్క హీరోకే ఎందుకింత పిచ్చి అభిమానమో తెలుసా..? ఫ్లాపులు వచ్చినా తగ్గని 'పవనిజం' రహస్యం!
స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాలి... డైలాగ్ పడితే విజిల్స్ మోగాలి... ఫైట్ మొదలైతే పూనకాలే! అదే పవర్ స్టార్ మ్యానియా.
రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే జోష్... స్పీచ్ ఇస్తే ఉత్తేజం, ప్రశ్నిస్తే ఆవేశం, దేశం గురించి మాట్లాడితే గర్వం. అందుకే అభిమానులు ఆయనను నాయకుడిగా మాత్రమే కాదు... ఓ భావోద్వేగంగా చూస్తారు.
వరుస ఫ్లాపులు వచ్చినా ఫ్యానిజం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. కొత్త సినిమా వస్తే డే-1 రికార్డులు, రీ-రిలీజ్‌కే కొత్త సినిమాల స్థాయి సెలబ్రేషన్స్... ఇదంతా ఒక్క పవన్ కల్యాణ్‌కే సాధ్యం.
'పంజా' రీ-రిలీజ్‌కే రెండు రోజుల ముందే థియేటర్ల దగ్గర కటౌట్లు, బ్యానర్లు, బాణాసంచాతో పండుగ మొదలైంది. అదే పవనిజం.
హిట్లు క్రేజ్‌ను తెస్తాయి... కానీ ఫ్లాపుల్లోనూ క్రేజ్‌ను నిలబెట్టేది ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమేనా? అదే అభిమానులు చెప్పే "పవనిజం!"
#PawanKalyan #PowerStar #Pawanism @PawanKalyan
ఆ రేంజ్ ఏంటి బాసు? ఇక్కడేమో 5rs చిల్లర ఏరుకునే సన్నాసులు అక్కడ ఓడిపోయావు,ఇక్కడ ఓడిపోయావు, పొత్తులో గెలిచావు అని చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. కట్ చేస్తే అక్కడెక్కడో ఉత్తరాకాండ్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తో సహా ప్రధాని, హోం మంత్రి ఇలా మొత్తం నీకు wish చెయ్యడం proud గా ఫీల్ అయిపోతున్నారు. You are something special ehe ...@PawanKalyan