Modi: “Book your tickets for my event.” 🎟️😂
Rahul Gandhi: “I’m in Raebareli.”
Raebareli: THE ENTIRE CITY SHOWS UP. 🔥
No PR machinery can manufacture this kind of connect🗿
ఎలివేషన్స్ కాదబ్బా జస్ట్ రియలైజేషన్ అంతే
15 సంవత్సరాల నుంచి అన్న కోసమే అన్న వెంటే ఉన్నాం అబ్బా
కొన్ని మిస్టేక్స్ జరిగాయి సరి దిద్దుకునే పనిలో ఉన్నాం
ఈసారి గెలుపు వేరేలా ఉంటాది అందుకే జస్ట్ రియలైజేషన్ అంతే
2029 @ysjagan 🔥🔥🔥
--> బొత్స కుటుంబంతో మాకు విభేదాలు లేవు : మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర..
--> ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగానే మేము టీడీపీలో చేరాం..
--> నాకు బొత్స కుమార్తె అనూషకు మధ్య పోటీ రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టిందన్న వాదన సరికాదు..
#SiriSahasra #Botsasatyanarayana #TDP #Uttarandhra #AndhraPradesh #APPolitics #RTV
రేవంత్ రెడ్డి.. కేసీఆర్ రాజీనామా కోరడం వల్ల కేసీఆర్ పాపులారిటీ పెరుగుతుంది.
రేవంత్ రెడ్డి ప్రజలకు కేసీఆర్ను గుర్తు చేస్తున్నాడు.
బీఆర్ఎస్ చేస్తున్న కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై విమర్శలకు దీటుగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఏం చేసిందో చెప్పుకోవాలి. కానీ.. ప్రతిపక్ష వైఫల్యాలను అధికార పక్షం ఎండగడతాం అంటే మొదటికే మోసం వస్తుంది.
పాలన చేతకాక రేవంత్ రెడ్డి డైవర్షన్ చేస్తున్నారనే విమర్శ కూడా వస్తుంది.
- ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు