జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్���ీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏
ఇది ఇప్పటి సమస్య కాదు!!
కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
@ncbn@naralokesh@ysjagan@PawanKalyan@MadhavBJP
మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి.
లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి.
నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి.
ఇది చాలా పెద్ద సమస్య.
అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు.
ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి…
ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి…
అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి ��స్తుంది.
ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి.
@ncbn @naralokesh గారు
ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య.
సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏
#Tirumala #TTD #SrivariDarshan
#TeamSBS
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ��్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics
శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. "మానవ సేవే మాధవ సేవ" అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం.
మాకు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి "అమరజీవి జలదార "
మాకు రోడ్డు వేయించారు,నీళ్లు ఇచ్చారు మళ్ళీ @PawanKalyan గారు,MLA కొణతాల గారే రావాలి!!
Anakapalli, Shankaram!!
Credit Cannot Be Claimed for What You Failed to Deliver @YSRCParty & @ysjagan
The revival of the Pulivendula Drinking Water Project did not happen by accident. It followed a clear intervention by Hon’ble Deputy Chief Minister and Rural Water Supply Minister Shri @PawanKalyan Garu after the NDA Government assumed office in June 2024.
The record is clear:
♦️ The Jal Jeevan Mission had suffered from serious implementation delays under the previous administration. The Centre had sanctioned JJM works for Andhra Pradesh, but the required State matching share was not released, resulting in under-utilisation of the available Central funds.
♦️ In November 2024, Shri @PawanKalyan Garu met Hon’ble Prime Minister Shri @narendramodi Ji and Union Jal Shakti Minister Shri C.R. Patil Ji, presented the State’s concerns and sought an extension of JJM along with support to revive and accelerate the stalled drinking-water works.
♦️ The extension of the Mission subsequently enabled Andhra Pradesh to utilise the available funds and revive projects including the Pulivendula Mega Water Grid. The project has now reached 96% completion, with nearly ₹280 crore mobilised under JJM and Amarajeevi Jaladhara.
So, before claiming credit for a project that is now nearing completion, it is important to remember why it was stalled in the first place.
The previous administration had the scheme, the Central support and the opportunity. What was missing was timely implementation and utilisation.
Shri @PawanKalyan Garu took charge, took the issue to Delhi, secured the necessary support and pushed the project back into execution.
You cannot claim credit for the revival of a project that your own administration failed to deliver.
The people of Pulivendula deserve facts, not credit-taking.
The record is there. The progress is visible. The numbers speak for themselves.
#Pulivendula #JalJeevanMission #AmarajeeviJaladhara #PawanKalyan #AndhraPradesh #PawanKalyanTransformsAP
@YSRCParty Pulivendula MLAs since 1978
1978–1989: YSR
1989–1991: Vivekam Babai Sir
1991–1994: Y. S. Purushothama Reddy
1994–1999: Vivekam Babai Sir
1999–2009: YSR
2009–2014: YSR/Vijayamma
2014–Present: Jagan
48 Yrs of YS Family for Pulivendula : 😂😂😂
Deputy CM in 2 Yrs: 💥💥💥
₹30,156 CRORE. A MASSIVE PUSH FOR WATER SECURITY
Jal Jeevan Mission – Amarajeevi Jaladhara is set to transform drinking water infrastructure across Andhra Pradesh, under the leadership of Hon’ble Deputy Chief Minister & Rural Water Supply Minister Shri @PawanKalyan Garu.
With ₹30,156 crore covering 50,315 works, the mission will benefit 3.27 crore rural people, with 27.36 lakh new household tap connections and 77,243 km of pipelines.
Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu expressed his gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his continued support towards strengthening water security across Andhra Pradesh. He also expressed his gratitude to Hon’ble Union Minister for Jal Shakti Shri @CRPaatil Ji and Hon’ble Union Finance Minister Smt. @nsitharaman Ji for their valuable support in taking this mission forward.
He also thanked Hon’ble Chief Minister Shri @ncbn Garu for his leadership and support in advancing this transformative initiative across the State.
A historic investment in water security. A stronger foundation for rural Andhra Pradesh.
#JalJeevanMission #AmarajeeviJaladhara #WaterSecurity #AndhraPradesh
🏆 A Proud Moment for Our Tanuku! 🇮🇳
Heartiest congratulations to Freshpod on receiving the Bharat Entrepreneur Award 2026 for their innovative work towards cleaner helmets, healthier riders & safer communities. 💙
#freshpod#tanukucity#helmetsafety#awardwinning#safetyfirst