Indian. Traditionalist. Political Observer.
Raising a voice for a stronger, culturally-rooted India.
Passionate about Hindu Heritage and Geopolitics.cricketer
A delightful evening hosted by senior BJP MP and dear friend Shri @PCMohanMP Ji at his residence in New Delhi, with Union Ministers and Members of Parliament in attendance.
“స్త్రీ శక్తి” థీమ్‌తో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న తెలుగు దేశం పార్టీ మహానాడు 2026 వేడుకలలో భాగంగా, ఈరోజు ఆకివీడు మండలంలోని ఆకివీడు టౌన్ మరియు చినకాపవరం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారి తనయుడు శ్రీ భరత్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మహానాడు వేడుకలకు విశేష స్పందన తెలియజేశారు.
@JaiTDP
#AdminPost #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి శ్రీ @KRaghuRaju గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభా వ్యవహారాలను ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తూ, సనాతన ధర్మ పరిరక్షణకు మీ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నందుకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
I extend my sincere congratulations to Shri Vijay on the decisive victory of his party, Tamilaga Vettri Kazhagam (TVK), in the Tamil Nadu elections. This mandate reflects the trust placed in his leadership by the people, marking a significant expression of the democratic will of Tamil Nadu.
This result stands as a clear affirmation of the expectations and aspirations of the people of Tamil Nadu, expressed through a strong and decisive mandate at the ballot.
This victory carries a deeper significance, reflecting the strong emotional connect Shri Vijay has built with the people over time.
@TVKVijayHQ
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో అద్భుత ఆలయ శిల్పకళా వాస్తు, ఆగమ శాస్త్ర ప్రకారం పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాలు చెక్కు చెదరని విధంగా నిర్మాణం త్వరలో చేపడతాము -@KRaghuRaju
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో అద్భుత ఆలయ శిల్పకళా వాస్తు, ఆగమ శాస్త్ర ప్రకారం పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాలు చెక్కు చెదరని విధంగా నిర్మాణం త్వరలో చేపడతాము -@KRaghuRaju
ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము.
జై శ్రీ రామ్!
@AshwiniVaishnaw if any student late to the exam they won't allow to write exam, but Indian railway always running late , so we want to punish them , you must pay the double ticket charges to travelers
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan