A family member of mine has been missing since 04/07/2021 from Delhi.And we've filed a complaint too at Khajuri Khas police station.
No efforts have been made to trace IMEI number.I request the @DCPNEastDelhi to look into the same.
@ArvindKejriwal@CMODelhi
9959437362.
@RachakondaCop@TSNSUI@seethakkaMLA థాంక్యూ సార్. కానీ ఇదొక్క సంఘటనే కాదు సార్, ఇలాంటివి ఎన్నో జరుగుతున్న సమాజంలో పరువు కోసం తల్లితండ్రులు రిపోర్ట్ చెయ్యట్లేదు. ఇక పై ఇలాంటి అమానుష సంఘటనలు పునరావృతం కాకుండా, చేయాలనే ఆలోచన కూడా రాకుండా అత్యంత కఠినంగా నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబసభ్యుల తరపున మనవి.
राजस्थान @nsui के कार्यकर्ताओं ने पेट्रोल-डीज़ल की बढ़ती कीमतों के खिलाफ हस्ताक्षर अभियान चलाया।
देश के आम जन को महंगाई से निजात दिलाने के लिए छात्र संगठन @nsui भी संघर्षरत है।
ఆఫ్లైన్ పరీక్షల నిర్వహణను నిరసిస్తూ @TSNSUI ఆదేశాల మేరకు @nsui జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభి గౌడ్ ఆధ్వర్యంలో క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ & పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
NSUI Telangana conducted Telangana Education Minister Sabitha Indra Reddy's House Gherao at Hyderabad against her Decision of Conducting Examinations through Offline Mode, we condemn the undemocratic arrest of State President @VenkatBalmoor and other activists.
NSUI వరంగల్ అర్బన్ జిల్లా సెక్రటరీ & కాకతీయ యూనివర్సిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రణధీర్ , వరంగల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు చారి, స్టేషన్ ఘనపుర్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నీలం యువరాజ్ మరియు ఇతర NSUI జిల్లా కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు