A woman was stripped and assaulted during a dispute over water in Andhra Pradesh's Guntur. The accused include TDP Division Secretary Mallela Venkataramana Murthy and his family members. As the woman tried to flee into her house, a transgender person identified as Madhavi stripped her and assaulted her, including kicking her. @ncbn@PawanKalyan
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
🚨
గతంలో మీ భూములను కాపాడతా అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు
అయితే ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా భూ ధరలు పెంచేసి ఒక్క అమరావతి గ్రామాల్లో భూ ధరలు పెంచకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- జనసేన బహిష్కృత నేత బోలిశెట్టి సత్యనారాయణ గారు ప్రశ్న!
#APCapital
Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader
సంఘ పరివార్ (ఆరెస్సెస్, భాజపా, విహిప) హిందూ సంస్థలు కావు. ఆ సంస్థల సభ్యులు హిందువులు కారు. వారు కేవలం #కుహనాహిందుత్వ వాదులు మాత్రమే!
అనగా వారు హిందుత్వ ముసుగు వేసుకున్న హిందూ ద్రోహులు. వారి హిందూ వ్యతిరేక చర్యలను, హిందూ మతాన్ని అవమానించే పనులను ఎత్తిచూపితే వారు దౌర్జన్యాలకు దిగుతారు.
వారు తమ రాజకీయ లబ్ధి కొరకు, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి హిందూ మతాన్ని దుర్వినియోగం చేసే గూండాలనే విషయం ఈ👇ఘటనతో మరోసారి స్పష్టమైంది.
Intha erripukulu enti raa 🤮🤮🤮
To be frank irrespective of party aayana just em chesaro cheppadu anthe..
India anedhi eppatiki backward thirdclass country aa
Ramanamurthy, a priest was repeatedly slapped by a Telangana BJP leader with his chappal during a live YouTube debate yesterday in Hyderabad, Telangana.
What did the priest say?
♦️He questioned about Ayodhya Rama Mandir funds being siphoned off!
♦️ Priest Ramanamurthy questioned about degrading Hinduism by dressing a man like Lord Hanuman and making him dance in front of BJP President Nitin Nabin’s convoy.
♦️ Priest Ramanamurthy showed during the debate a news clipping that showed a poster with Dasavathara of Lord Vishnu where Lord Krishna’s face was replaced with Prime Minister Narendra Modi’s face.
♦️Priest Ramanamurthy repeated that editing Lord Sri Krishna head was wrong. Using religion for politics is wrong.
The BJP leader who seems to be desperate to prove he is the protector of Hinduism got violent because Priest Ramanamurthy said “Sri Krishna’s head”.
He can be heard saying “how dare you say Sri Krishna’s head, I will slap you right here”!
Video Courtesy: BRK News
Vijaya viharam Ramanamurthy garu sensational comments on pawan Kalyan Garu
YouTuber రావణ్ చౌదరి అరెస్టును ఖండించిన రమణమూర్తి గారు ...
చాలా గొప్పగా మాట్లాడారు మూర్తి గారు మీలాంటి వాళ్ళే కదా సమాజానికి కావల్సింది 🫡
💣🚨BREAKING: Zlatan To Ronaldo After Portugal Wass Eliminated From The World Cup.
Listen carefully. I’ve Patiently Waited For This Day….
🗣️Cristiano set the rules himself: “You’re not a legend until you win with your country.” Boom straight at Messi after 2014. The world cheered. Social media crowned him.
Then Zlatan watched.
Messi came back, won Copa América… twice. Suddenly: “Euro is bigger.”
🗣️Messi lifted the World Cup. New rule: “Only seven games, doesn’t count.” Cristiano even said a legend’s career can’t be defined by seven games. The same man who once said the World Cup would fulfill him.
Now he is 41. Portugal exits. New quote: “World Cup doesn’t define me.”
Zlatan laughs.
🗣️By your own law, Cristiano, you fall short. Five Ballons d’Or. One Euro. No World Cup. While Messi? He took everything, danced through generations, and never once needed to diminish anyone.
That is the difference.
One talked like a king.
The other played like a god… and left as the greatest.
Ibrahimović has spoken.
ప్రశ్న రావణ్ మాట్లాడిన భాష ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన DIALOGUE చెప్పాడు.
పవన్ కళ్యాణ్ కి ప్రశ్నకు తేడా ఏంటి అంటే ప్రశ్న చెప్పులు మాత్రమే చూపించలేదు.
ప్రశ్నించినందుకు UAPA చట్టం కింద కేసు పెడతారా.
- CPI నారాయణ
The dog who promised justice for your daughter and used the case for his political growth is now turned against you.
This is how politics will be..
నువ్వు చెప్పాల్సింది ఇదిరా లం*కొడకా @TwoodTrolls_2_0
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy CM #PawanKalyan at the Gannavaram Police Station.
She said Pawan Kalyan had promised to get justice for her daughter before the elections. But later, he reportedly said there was no evidence in the case. She has requested the police to register an FIR, conduct a proper investigation, and take action against those responsible.
ప్రశ్న రావణుకు మద్దతుగా నిలిచిన జనసైనికులు!!!
ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ల అధినాయకుడిని నిలదీస్తున్నారు!!
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ట్విట్టర్ స్పేస్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు
అలా అనుకుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి YS Jagan మీద నిరంతరం పరుష పదజాలంతో దాడిచేసినప్పటికీ వైసిపి ప్రభుత్వం మాపైన ఎటువంటి కేసులు పెట్టలేదు. అప్పటి ప్రభుత్వంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి గౌరవం ఉండేది ఈ కూటమి ప్రభుత్వంలో ఫ్రీడమ్ అనే పదమే క్షమించరాని నేరం అయిపోయింది.
Seriously, UAPA on a YouTuber 🤷♂️ Ushtharu Janalu thu💦 Utter shame!
Na cheppu tho nenu kottukovali🩴 niku okkapudu Fan iynanduku Pawan Kalyan @PawanKalyan niko dandam ra babu 🙏
పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు కోసం న్యాయం చేస్తానన్నావు.
అది నిరూపించుకోకపోతే REEL HERO అంటారు.
సుగాలి ప్రీతి కేసు న్యాయం చేస్తే REAL HERO అంటారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి అన్నావు.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు.
2019-24 వరకు నా కూతుర్ని ఎన్నికలు కోసం వాడుకున్న మోసం చేశాడు.
గన్నవరంలో నేను పవన్ కళ్యాణ్ పై కేసు పెడతాను.
సుగాలి ప్రీతి కేసు కోసం పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సంతకం పెడతానన్నాడు.
ఆ PEN కర్నూలు లో ఎక్కడో పడిపోయింది.
పోలీసులు వెతికి తెచ్చి PEN పవన్ కళ్యాణ్ కి ఇస్తే సంతకం చేస్తాడు.
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి
ప్రశ్న రావణ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు
ఉపా చట్టం ప్రయోగించడం ఇంకా మీ ప్రభుత్వం దిగజారింది
అసలు ఉపా చట్టం ఏ రకంగా వర్తిస్తుందో దానికి మీరే సమాధానం చెప్పాలి
-CPI రామకృష్ణ ఫైర్
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK