డాన్స్ మాస్టర్స్ జానీ, శేఖర్ మధ్య మాటల యుద్ధం.
ఈ విషయంలో మనం సోషల్ మీడియాలో దూరదాం అని వైసీపీ శ్రేణులు అధిష్టానానికి అడిగితే
ఇద్దరు మన వాళ్ళు కాదు గుడ్డ ముసుకుని కూర్చోండి అని చెప్పినట్టు హై లెవెల్ సోర్సెస్.
BREAKING NEWS 🚨
🔸రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్...
డిబేట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జొమాటో డెలివరీ బాయ్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జునను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు...
Get well soon @PawanKalyan Garu!
Wishing you a speedy and complete recovery after your shoulder surgery. Your strength and dedication inspire millions. May you regain your full strength and return to serving the people with the same energy and dedication.
#Chiranjeevi & #Raadhika personally choreographed this duet song from movie Abhilasha.Because a choreographer wasn't available on the day of the shoot.#KondandaRamiReddy finished the entire song in just half a day.Whole song, no costume change also.
I Really Don’t Know What To write….. 😭😭😭😭
నా సొంత చెల్లి లేదు…. ఆ సొంత చెల్లి నువ్వే అనుకుని నీ బాధలో కొంచెం అయినా పంచుకున్న…..
నయం అవుతుంది అని గట్టిగా నమ్మాను…. దేవుడిని కూడా ప్రార్థించా….
గుడికి వెళ్లిన ప్రతి సారి నీకు నయం అవ్వాలి అని కోరుకున్న…..
నయం అయి తిరిగి వస్తావ్ అని నమ్మకం తో ఉన్నా….
ఇండియా వచ్చినప్పుడు కలవాలి ఎలాగైనా నన్ను కలువు అన్నావ్… తప్పకుండా కలుద్దాం చిన్నా ఈసారి అని చెప్పా….
ఇలా కలవకుండా వెళ్లిపోయావా చిన్నా 😭 ….జీర్ణించుకోలేక పోతున్న 😭😭😭@Mahapspk_
Will miss you 😢….
Sometimes God is cruel……He doesn’t seem to know whom to take away…..