2019 వ సంవత్సరంలో నాగబాబు గారు నర్సాపురం పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేస్తున్న సమయంలో ప్రచారంలో భాగంగా మొగల్తూరు వెళ్ళాము. అక్కడ నాగబాబు గారితో వారు చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళ్ళాము. చాలా తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు నాగబాబు గారు.
ఆ సమయంలో పక్కన ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి, చిన్న పసికందను ఎత్తుకొని నాగబాబు గారిని కలవడానికి వచ్చింది. పేరు రోహిల. హైదరాబాదు Infosysలో ఉద్యోగం. పవన్ కళ్యాణ్ గారి అభిమాని. తను, కొంత మంది స్నేహితులు శెలవు పెట్టి, జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి వచ్చానని తెలిపింది.
2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత భోరున ఏడుస్తూ ఫోన్ చేసింది. మేము పడ్డ కష్టము వృధా అయ్యింది, ప్రజలు మోసము చేసారు అని. మీ కష్టము వృధా కాలేదు, మనకు పడ్డ ప్రతి ఒక్క ఓట, నీతీ, నిజాయతీతో, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పడిన ఓటు. 18 లక్షల మంది, ముఖ్యంగా యువతీ యువకులు, పవన్ కళ్యాణ్ గారిని, వారి సిద్ధాంతాన్ని నమ్మి ఓటువేశారు. ఇది నాంది మాత్రమే, మున్ముందు విజయము మనదే అని చెప్పి ఓదార్చి, ధైర్యము చెప్పాను.
రోహిల 2024 ఎన్నికల్లో మరల జనసేన పార్టీ కొరకు ఉద్యోగానికి సెలవు పెట్టి జనసేన పార్టీకి పనిచేసింది. మన పార్టీ 100% స్టైక్ రేట్ విజయం, కూటమి అఖండ విజయం తరువాత సంతోషముగా ఫోన్ చేసి 2019 ఎన్నికల సమయంలో మా టెలిఫోన్ సంభాషణ గుర్తుచేసుకోని భావోద్వేకానికి గురయ్యింది.
పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, ఏమి ఆశించకుండా కళ్యాణ్ గారి మీద అభిమానంతో పార్టీ కోసం కష్టపడే లక్షలాది మంది అభిమానులలో ఒక మచ్చతునుక రోహిల.
రోహిల నిన్న whatsapp లో ఈ క్రింద మెసేజ్ చేసారు.
"Hi Ajay garu, Please take care of the Mogalthuru–Vempa road, which has been in very poor condition and neglected for the past 15 years. Farmers and local people use this road every day for their commute, but travelling has become very difficult due to the bad condition of the road. There is also no public transport available on this route.
We kindly request the concerned authorities to repair and improve the road and provide proper transport facilities for the people in this area.
Regards,
Rohila"
తను ఉద్యోగం హైదరాబాదులో చేస్తూ, సొంత ఊరు మీద ఉన్న మమకారము, సామాజిక స్ప్రుహ కు నా అభినందనలు.
సంబంధిత అధికారులను, మన MLA శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని రోహిల మన దృష్టికి తీసుకొవచ్చిన సమస్యను పరిష్కరించవలసిందిగా విన్నవించుకుంటున్నాను.
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@BNayakar_JSP@mvrkteja@RohilaDodda@janasenaparty @jspshatagni @jspveeramahila
@AjayaKumarJSP@NagaBabuOffl@itsRamTalluri పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తి @AjayaKumarJSP గారు, మేము ఎంత కష్ట పడినా, కొందరి దళారుల వల్ల మాకు అవకాశలు రావడం లేదు, మాకోసం పోరాడుతున్న వ్యక్తి అజయ్ కుమార్ గారు, థాంక్ యు సో మచ్ అన్నయ్య 🙏
"నేడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భముగా నెల్లూరు సిటీలో బ్రహ్మాండమైన బైక్ ర్యాలీ" !!
వందల సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు అత్యంత ఉత్సాహముతో బైక్ ర్యాలీలో పాల్గొని, పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గరు, శ్రీ నూనె మల్లిఖార్జున యాదవ్ గారు, చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, పప్పు నారాయణ గారు, గుణుకుల కిషోర్ గారు, పావుజెని శేఖర్ రెడ్డి గారు, బత్తల శ్రీ కాంత్ గారు, కాకు మురళీ గారు, జమీర్ గారు, ఏటూరి రవిగారు, కారంపూడి కృష్ణారెడ్డి గారు, గుర్రం కిషోర్ గారు, కరీం గారు, నూనె రుషీ గారు, పేనేటి శ్రీ కాంత్ గారు, మహేష్ శర్మ గారు, వీర మహిళలు నందిని గారు, శాంతి కళ గారు, గునుకుల విజయలక్మీ గారు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
రోడ్డు వేశారు Thank u పవన్ కళ్యాణ్ సార్...ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం గజ్జలవారిపల్లి స్కూల్ విద్యార్థులు తమ గ్రామ రోడ్డు సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయగా, నేడు ఆ రోడ్డు నిర్మాణం పూర్తైంది. ఆ గ్రామములోని విద్యార్ధులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పిన తీరు హృదయానికి హత్తుకునేలాగా ఉంది. ఇటు వంటి సన్నివేసాలే కదా మనస్సుకు ఆనందం కలిగించేవి.
ధాంక్యూ, @PawanKalyan sir.
@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@mnadendla@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
తేదీ :11-04-2025
నెల్లూరు జిల్లా @JanaSenaParty ఆధ్వర్యంలో, గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న షేక్ సిరాజ్ గారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం
@NagaBabuOffl@AjayaKumarJSP@itsRamTalluri
నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి నమోదుకు సిద్ధం..!
వేములపాటి అజయ్ గారు_ @JanaSenaParty
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం, గోమతి నగర్లో జిల్లా స్థాయి “ఉద్యమి నమోదు కార్యక్రమం” పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణ విభాగం హెడ్, జాతీయ మీడియా ప్రతినిధి మరియు టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మొదటి సభ్యత్వాన్ని ఆయన స్వయంగా నమోదు చేసుకోగా, అనంతరం గతంలో నమోదైన సభ్యత్వాల కంటే గణనీయంగా పెంపు సాధించినట్లు పేర్కొంటూ, ఈ సంవత్సరం లక్ష సభ్యత్వాల లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు.
జిల్లా ఉద్యమి సమన్వయకర్తగా శ్రీ @BolisettiSrinu గారి పర్యవేక్షణలో, అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తల సహకారంతో ఈ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న @GunukulaKishore గారి నివాసానికి వేములపాటి అజయ్ గారు మరియు ఇతర నాయకులు వెళ్లి, సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా లక్ష సభ్యత్వాల లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో, క్రమబద్ధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమి నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.
ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, పప్పు నారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరామ్, కృష్ణారెడ్డి, కార్యాలయం ఇంచార్జ్ జమీర్, శ్రీపతి రాము, గుడి హరిరెడ్డి,ఈగి సురేష్, గుర్రం కిషోర్, ప్రసాద్ యాదవ్, పవన్, గుత్తి శ్రీకాంత్, పేనేటి శ్రీకాంత్, బత్తల శ్రీకాంత్, మనోజ్, పప్పు సాయిరాం, శివ, హేమచంద్ర యాదవ్, నాగేంద్రబాలు, నరహరి, వర్షన్, షఫీ, రాజేష్, సురేష్, చంటి, రిషి యాదవ్, ప్రశాంత్ గౌడ్, సురేంద్ర పిల్లేలి, షన్వాజు, వీర మహిళలు శాంతి కల, నందిని, కామాక్షి, ప్రమీల, వాణి, లత,లక్ష్మీ, వెంకట సుబ్బమ్మ, పద్మ, ఝాన్సీ, వరలక్ష్మీ , కవిత ,భూలక్ష్మీ, శ్రీదేవి , శాంతి, లక్ష్మీ తదిత వీర మహిళలు నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు..
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@JSPShatagniTeam@JSPVeeraMahila
#JanasenaUdyami
నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి నమోదుకు సిద్ధం..!
వేములపాటి అజయ్ గారు_జనసేన
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం, గోమతి నగర్లో జిల్లా స్థాయి “ఉద్యమి నమోదు కార్యక్రమం” పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణ విభాగం హెడ్, జాతీయ మీడియా ప్రతినిధి మరియు టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మొదటి సభ్యత్వాన్ని ఆయన స్వయంగా నమోదు చేసుకోగా, అనంతరం గతంలో నమోదైన సభ్యత్వాల కంటే గణనీయంగా పెంపు సాధించినట్లు పేర్కొంటూ, ఈ సంవత్సరం లక్ష సభ్యత్వాల లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు.
జిల్లా ఉద్యమి సమన్వయకర్తగా శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో, అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తల సహకారంతో ఈ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న గునుకుల కిషోర్ గారి నివాసానికి వేములపాటి అజయ్ గారు మరియు ఇతర నాయకులు వెళ్లి, సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా లక్ష సభ్యత్వాల లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో, క్రమబద్ధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమి నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.
ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, పప్పు నారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరామ్, కృష్ణారెడ్డి, కార్యాలయం ఇంచార్జ్ జమీర్, శ్రీపతి రాము, గుడి హరిరెడ్డి,ఈగి సురేష్, గుర్రం కిషోర్, ప్రసాద్ యాదవ్, పవన్, గుత్తి శ్రీకాంత్, పేనేటి శ్రీకాంత్, బత్తల శ్రీకాంత్, మనోజ్, పప్పు సాయిరాం, శివ, హేమచంద్ర యాదవ్, నాగేంద్రబాలు, నరహరి, వర్షన్, షఫీ, రాజేష్, సురేష్, చంటి, రిషి యాదవ్, ప్రశాంత్ గౌడ్, సురేంద్ర పిల్లేలి, షన్వాజు, వీర మహిళలు శాంతి కల, నందిని, కామాక్షి, ప్రమీల, వాణి, లత,లక్ష్మీ, వెంకట సుబ్బమ్మ, పద్మ, ఝాన్సీ, వరలక్ష్మీ , కవిత ,భూలక్ష్మీ, శ్రీదేవి , శాంతి, లక్ష్మీ తదిత వీర మహిళలు నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.
@PawanKalyan@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila

గత ప్రభుత్వం తిరుపతి లడ్డు లో జరిగిన కల్తీ కి ప్రాయచ్చితంగా నెల్లూరు జిల్లా @JanaSenaParty ఆధ్వర్యంలో, జిల్లా నాయకులు శ్రీ నూనె మల్లికార్జున్ యాదవ్ గారు 3.8km పొర్లుదండం కార్యక్రమం, శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానం నుండి మాగుంట లేఔట్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు జరిగింది
తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిమీద ప్రతి హిందువు స్పందించాలని అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఇచ్చిన పిలుపు మేరకు, నేడు నెల్లూరు పట్టణములో జనసేన జిల్లా సీనియర్ నాయకులు శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారు 4 (నాలుగు) కిలో మీటర్లు పొర్లుడు దండాల కార్యక్రమం తలపెట్టారు.
నేటి ఉదయం అనగా 14 ఫిబ్రవరీ 2026, 8 గంటలకు శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయము నుండి మొదలుపెట్టి, మాగుంట లేయవుట్ లోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయము వరకు సుమారు 4.5 కిమీ దూరము పొర్లుడు దండాలు పెట్టారు. గోవిందా, గోవిందా అంటూ గోవింద నామ స్మరణతో వందలాది భక్తులు, జనసైనికులు, వీరమహిళలు వెంటరాగా, ఈ బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయముగా శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారు పూర్తి చేసారు.
@janasenaparty మన నాయకులు @pawankalyan గారి స్పూర్తితో ఎల్లప్పడు సనాతన ధర్మ రక్షణలో ముందు ఉంటుందని ఈ సందర్భముగా శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారు పేర్కొన్నారు.
@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@kotarukmini@mnadendla@JSPShatagniTeam@JSPVeeraMahila
నెల్లూరు జిల్లా @JanaSenaParty ఆఫీస్ లో భారీగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి, జనసేనపార్టీలో చేరడం జరిగింది, @AjayaKumarJSP గారి ఆధ్వర్యంలో మరిన్ని చేరికలు త్వరలో ✊
డిప్యూటీ సీఎంగా శ్రీ @PawanKalyan గారు చేస్తున్న సేవల స్ఫూర్తితో చాలామంది ప్రజా సేవకులు జనసేన పార్టీలో చేరుతున్నారు.
*నెల్లూరు రూరల్ నుంచి @JanaSenaParty లోకి భారీగా చేరికలు*
జాతీయ మీడియా ప్రతినిధి, జిల్లా పర్యవేక్షకులు, క్రమశిక్షణ విభాగం హెడ్,ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సమక్షంలో 21 డివిజన్ నుంచి సిపిఎం పార్టీ కి పనిచేసిన కిన్నెర కుమార్,రవి,కృష్ణ,వైసీపీ నుంచి మాల్యాద్రి రెడ్డి, సాయిబాబా ఆనుచరుల తో దాదాపు 200 మందిని జనసేన పార్టీలో చేరారు.వేములపాటి అజయ్ గారు తదితర జనసేన నాయకులు వారిని కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వేములపాటి అజయ్ గారు మాట్లాడుతూ...
డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవల స్ఫూర్తితో చాలామంది ప్రజా సేవకులు జనసేన పార్టీలో చేరుతున్నారు.
ఈ రోజు సిపిఎం,వైసీపీ పార్టీల నుంచి ఎన్నో పనిచేసిన వీరు పార్టీలో చేరడం సంతోషం గా ఉంది.
జనసేన పార్టీ క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ.పాత కొత్త కార్యకర్తల సమూహమే పార్టీ విజయానికి మూలం.
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను అందరూ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లండి.
రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక శక్తిగా ఉద్భవించండి.
దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రజా సేవ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లండి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారితో సీనియర్ నాయకులు మల్లికార్జన యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,సింగంశెట్టి శ్రీరామ్,అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి,రవి,ఐటి కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ,21 డివిజన్ నాయకులు శరవణ,మని, బెల్లపు సుధా మాధవ్ మహేష్ శర్మ సురేంద్ర పిల్లేల,పేనేటి శ్రీకాంత్,రాజేష్,రిషి ప్రశాంత్ గౌడ్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
#AdminPost @JSPShatagniTeam@JSPVeeraMahila@NagaBabuOffl@mnadendla
నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్ నియోజవర్గంలోని గుడిపాల్లిపాడు గ్రామము, అరుంధతి వాడ లో, ప్రమాదవశాత్తు మరణించిన,రావి నూతల బాలు గారి భార్య, రావినూతల భాగ్యలక్ష్మి గారికుటుంబాన్ని పరామర్శించి,వారి భర్త రావినూతల బాబు,గారికి @JanaSenaParty క్రియాశీలక సభ్యత్వం తాలూకు బీమా ఐదు లక్షల రూపాయలు, అధ్యక్షులు, శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు, ఏపి టిడ్కో చైర్మన్,శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు అందించారు. వారితో పాటు నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ గారు, సందర రామిరెడ్డి, (రాష్ట్ర సంయుక్త కార్యదర్శి )గునుకుల కిషోర్, (జిల్లా ప్రధాన కార్యదర్శి,జమీర్,(ఆఫీస్ ఇంచార్జ్) పావుజెన్నిచంద్ర శేఖర్ రెడ్డి, శ్రీపతి రాము, కాకు మురళి రెడ్డి, సుధా మాధవ్,బాలు, పేనేటి శ్రీకాంత్ ,హుస్సేన్ బాషా,వెంకట యాదవ్,పవన్ యాదవ్,సురేంద్ర పిల్లెళ్ళ,ప్రశాంత్ రామ్, నూనె ఋషికేష్ యాదవ్ వర్షాచలం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
#AdminPost @JSPShatagniTeam@JSPVeeraMahila@NagaBabuOffl@mnadendla
The birthday of the President of our @JanaSenaParty and the Hon'ble @APDeputyCMO is being celebrated in a grand way across the states of AP and Telangana. The people of Andhra Pradesh are celebrating @PawanKalyan garu's birthday as a birthday of a member of their household..of a brother, a son, a friend and a leader par excellence. The love and affection being showered by all sections of people across the nation on Sri Pawan Kalyan today is ample testimony to his growing stature in the country as a future leader of the nation.
#HBDPavanKalyan
@JanaSenaParty@NagaBabuOffl@mnadendla@JSPShatagniTeam@JSPVeeraMahila
ఈరోజు విశాఖ నగరం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లతో జరిగిన "సేనతో సేనాని" కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతీ ఒక్క జనసైనికుడికి, వీర మహిళకు, నాయకులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అన్ని రకాలుగా సహకరించిన GVMC వారికి, శాంతి భద్రతలను పర్యవేక్షించిన పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సభ సజావుగా జరిగేందుకు స్వచ్ఛందంగా పనిచేసిన వాలంటీర్లకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమం ప్రకటించిన రోజు నుండి ఈరోజు వరకు ఉత్సాహంగా పనిచేస్తూ, వారి కమిటీలను సమర్థవంతంగా నడిపించి కోఆర్డినేట్ చేసిన కమిటీ బాధ్యత తీసుకున్న నాయకులకు, కమిటీల్లో ఉత్సాహంగా పనిచేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
అలాగే విశాఖ నగరానికి విచ్చేసిన ప్రతీసారి ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా విశాఖ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ కార్యక్రమం అనంతరం వేదికను పరిశుభ్రంగా తీర్చిదిద్దే పారిశుధ్య శ్రామికులకు ప్రత్యేక ధన్యవాదాలు.