ఆస్తిలో వాటా ఏంటి…అంతకు మించి చేశారు sisters కి 🤍 ఎన్నో కోట్ల విలువ చేసే సొంత ఆస్తి చెల్లెళ్లకి రాసిచ్చేశారు 🔥 that too సురేఖమ్మ ఆలోచన అది 👌🏻
sorry అమ్మని మాయ చేయలేదు, అమ్మని కోర్టుకి లాగి కంటతడి పెట్టించాడు 🙃
ప్రతి విజయానికి బలమైన పునాది అవసరం. సహనం, కష్టం, నమ్మకంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది.
#PawanKalyan#JanaSena power star #PawanKalyanFans
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సుమారు 3 కిలోమీటర్ల మేర విస్తరించిన AVA కాలువను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కేవలం 48 గంటల్లోనే ఈ శుభ్రత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 👏🫡
State CM ఆపలేకపోయాడు ఆంధ్రాలో అడుగు పెట్టకుండా..!
అలాంటిది CM/ExCM దగ్గర మామూళ్లు తీసుకుని బతికే మీకు అంత దమ్ము ఉందా తెలంగాణలో అడుగు పెట్టకుండా చూడటానికి..!
తెలీదేమో గుర్తు చేస్తున్నాం..!
నైజాం గడ్డ..పవన్ కళ్యాణ్ అడ్డా..!
#Pawankalyan
ఆదిలాబాద్ తాండాలో లంబాడీ బిడ్డలకు నీళ్లు ఇచ్చినోడు, గిరిజనప్రాంత ప్రజలకు రోడ్లు, నీళ్లు, కరెంటు ఇస్తున్నాడు.
తెలంగాణలో చైత్ర , లక్ష్మీ భాయ్ విషయాలలో మంచి చేసి తెలంగాణకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉన్న వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మనస్సాక్షి లేదా మీకు.
#PawanKalyan#Jsp