"India was in protest for three straight years from 2010 to 2013. No one called them Soros funded or illegal protest.
Now one day protest against the government makes you a Soros member and an anti-national."
— Abhijeet Dipke, CJP founder
@Rohitfyy Just a screenshot of any WhatsApp group associated with the BJP is enough to prove it!
Or a screenshot showing the Narendra Modi app installed on your phone.
🤣🤣
ఒక వ్యాఖ్య… ఒక ఉద్యమం… ఒక రాజీనామా!
ఒక కథనం… దేశవ్యాప్త రాజకీయ ప్రకంపనలు!
ఒక వ్యాఖ్య నుంచి పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆ వివాదంపై నిరసనలు, రాజకీయ ఒత్తిడి మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే స్థాయికి ఉద్యమం చేరింది.
ఇప్పుడు The Indian Express జర్నలిస్టులు రితికా చోప్రా పరిశోధనాత్మక కథనం ఎన్నికల సంఘం పనితీరు, అధికారాలు, ఓటర్ల జాబితాల సవరణపై దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు నిరసనలకు దిగాయి.
ఒక్క వ్యాఖ్య ఉద్యమాన్ని రగిలించగలదు…
ఒక్క కథనం దేశ రాజకీయాలను కదిలించగలదు…
ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు, జర్నలిస్టు కలం శక్తి ఇదే!
This is 2016 video of Telangana drought, very early days of state formation
Right after 10 years we are facing similar situation again but we have built systems in the meantime to face these situations but the grand congress party choose politics instead of people 👏
గుణశ్రీని చంపింది ముమ్మాటికి మెడికవర్ హాస్పిటలే!
నెల రోజులుగా కూతురును తలుచుకుంటూ నిద్రాహారాలు మానేసి రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల కన్నీటి కథ ఇది
ఒక సంవత్సరం క్రితమే కడుపులోనే కొడుకును కోల్పోయిన ఆ తల్లికి నేనున్నా అని ఆ బాధను మరిపించిన గుణశ్రీని మింగింది ఈ యమకూపం లాంటి మెడికవర్ మాఫియానే!
గుణశ్రీకి న్యాయం జరగాలే
మెడికవర్ మాఫియా ఆగడాలు ఆగాలే
#JusticeForGunaSri #MedicoverMafia
Where is kanhaiya kumar ?
Where is Jignesh Mevani ?
Where is Kannan Gopinadhan ?
Where is Sasikanth Senthil ?
All in Congress party and lost their aura but got some positions.
We were proud of you earlier boys..
But why are you hiding when you matter the most ?
Come out
Nagpur, Maharashtra: CJP founder @abhijeet_dipke says, "I have not signed any bond. We will take to the streets again... Put us in jail not once, but a hundred times. We do not fear your dictatorship, and this will be the end of your dictatorship."
Brutal Cooking 💀💀 Must watch.
Anjana: Do you also want Gyanesh Kumar to resign?
Majithia: Absolutely. If there are doubts and allegations against him, he needs to too.
Anjana: But you still want an alliance with the BJP?
Majithia: So today you’ve just stamped the confirmation that Gyanesh Kumar means BJP. 😂😂
🚨 महत्वपूर्ण:
दिल्ली में मौजूद सभी कॉकरोचेस यहीं रुकें। अगली ट्रेन जल्द ही आ रही है! 😎
दिल्ली से बाहर के कॉकरोचेस के लिए ट्रेनें फिर से चलने लगी हैं 😉
जुड़े: @CJP_for_India
భరతావని సజీవమైన కణ వ్యవస్థ అనుకుంటే, ఆ చేతనావనిలో అంతర్భాగం #KCR లాంటి వాళ్ళే.
KCR అప్పుడే చెప్పిండు చూశారా అనే వీడియోలు ఎందుకు వస్తయి?
నిజం నిలకడగ తెలుస్తది.
అబద్దానికి వ్యాప్తి తొందరగ వస్తది. సత్యాన్ని గెలిపించే నాయకత్వం నిశ్శబ్దంల కూడ తన జ్ఞాన కాంతిని ప్రసరిస్తనే ఉంటది.
ఈ సారి కామారెడ్డిలో నైటీ దొంగలు..
నైటీలో వచ్చి ఏటీఎం దోచుకెళ్లారు..
కొద్దిరోజుల క్రితమే చుడీదార్ లో వచ్చి..
కరీంనగర్ పట్టణానికి కూతవేటు దూరంలో రెండు ఏటీఎంలు కొల్లగొట్టారు.
ఇప్పుడు కామారెడ్డి వంతు..
పోలీసులు ఏం చేస్తున్నారు.?
హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని మాత్రం అడగొద్దు..
కేసులు పెట్టి లోపలేస్తరు..
దొంగలను కాదు..
అడిగినోళ్లను..