🛑🛑⚡Breaking News ⚡🛑🛑
*@ysjagan షాక్ ఇచ్చిన గవర్నర్!*
DSC ప్రశ్నపత్రం లీక్ అయిందని గవర్నర్తో అన్న జగన్.. "CBT (Computer Based Test) విధానంలో పరీక్ష ఉంటుంది కదా?" అని జగన్ను అడిగిన గవర్నర్. "అవును, CBTలోనే లీక్ అయింది" అన్న జగన్. "ఎలా లీక్ అవుతుంది? ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్నపత్రం వస్తుంది కదా?" అని అడిగిన గవర్నర్.. "అన్ని ప్రశ్న పత్రాలు ఇవ్వటం ఇవ్వడం కుదరదు, అందరికీ ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారన్న" జగన్.. "మీరు సరిగ్గా తెలుసుకోండి, CBTలో ఏ ఒక్కరికీ ఒకేలాంటి ప్రశ్నపత్రం రాదు. కాబట్టి లీక్ అవ్వడానికి అవకాశమే లేదు" అని స్పష్టం చేసిన గవర్నర్.
ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నావా జగన్. తప్పు చెయ్యకపోతే ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు. ఇదొక చారిత్రాత్మక కుంభకోణమని సిట్ చెప్పింది. దానికి నువ్వెందుకు ప్రజలకు సమాధానం చెప్పడం లేదు. సమాధానం చెప్పకపోతే నీకు రాజకీయాల్లో ఉండే అర్హత లేనట్లే.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
ఐదేళ్లలో ఏ ఉద్యోగాలు భర్తీ చేయని జగన్.. సీఎం చంద్రబాబు గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. విషప్రచారాలు, కుతంత్రాలు పన్నుతున్నాడు జగన్.
#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
డీఎస్సీలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష.. ఒకరికి వచ్చిన పేపరు మరొకరికి రాదు.. ఒక సబ్జెక్టు సంబంధించి వేర్వేరు సమయాల్లో .. వేర్వేరు పేపర్లతో.. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో పేపర్ లీక్ అయింది అని ఎలా విష ప్రచారం చేస్తున్నావు జగన్?
#DSCFakesByYCP#JaganAgainstTeachers#TeachersVersusYSRCP
#RespectOurTeachers
#MegaDSC
#PsychoFekuJagan
#AndhraPradesh
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరమాచినేని రంగ ప్రసాద్, బీవీ రమణ కుమార్, ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్, కార్యదర్శి వలివర్తి దుర్గాప్రసాద్, ప్రభుత్వ సంబంధాల కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
#NaraLokesh
#AndhraPradesh
మీరు ఇచ్చే ఒక్క రక్తదానం… ఒక ప్రాణానికి కొత్త ఆశ.
మనకు పట్టేది కొద్ది నిమిషాలే, కానీ అవసరంలో ఉన్నవారికి అదే ఒక జీవితాన్ని నిలబెట్టే సమయమవుతుంది.
మీ రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడటమే కాదు, ఒక కుటుంబంలో ఆశను నిలబెడుతుంది.
ఈరోజే రక్తదానం చేయండి.
ప్రాణదాతగా మారండి.
NTR Memorial Trust Blood Centres
Hyderabad | Visakhapatnam | Tirupati | Rajahmundry | Vijayawada
#NTRMemorialTrust #BloodDonation #DonateBlood #BloodDonor #BeALifeSaver #GiveBloodGiveLife #ప్రాణదానం #రక్తదానం #BloodDonationSavesLives
#NijamGelichindi
చీకటి ఎంత గాఢంగా ఉన్నా వెలుగును శాశ్వతంగా నొక్కేయలేదనడానికి, ధర్మం తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా చివరికి సత్యమే గెలుస్తుందనడానికి మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అసత్య కేసే ప్రత్యక్ష నిదర్శనం. సరిగ్గా మూడేళ్ల క్రితం రాజకీయ కక్షసాధింపుతో, చట్టవిరుద్ధంగా ఆయనను నిర్బంధించిన ఆ రోజు తెలుగుజాతి చరిత్రలోనే ఒక నల్లని రోజు. ఆ క్లిష్ట సమయంలో రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఆయన నిర్దోషిత్వాన్ని నమ్మి రోడ్లపైకి వచ్చి ఇచ్చిన మద్దతు, చూపించిన అపారమైన ప్రేమ అపూర్వం. ప్రజల ఆశీస్సులు, దేవుని దయతో ఆయన నిరాధారమైన ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడి మళ్లీ ప్రజాసేవలో ముందంజలో నిలిచారు. పన్నుకున్న కుట్రలు పటాపంచలై ఆఖరికి నిజమే గెలిచింది. ఈ రోజు ఆ చీకటి ఘటనను గుర్తుచేసికుంటూ, నాయకుడి పట్ల మరింత బలపడిన మన విశ్వాసంతో రాష్ట్ర ప్రగతికి పునరంకితమవుదాం.
@ncbn
#ChandrababuNaidu
#NijamGelichindi#ChandrababuNaidu
మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆయన అరెస్టు తర్వాత, రాష్ట్ర ప్రజలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు వారందరూ ఆయనకు మద్దతుగా తరలివచ్చారు. దేవుని సంకల్పం ప్రకారం ఆయన నిర్దోషిగా నిరూపించబడ్డారు, చివరికి నిజమే గెలిచింది. ఆ చీకటి రోజును గుర్తుచేసుకుంటూ, ఈ చిత్రాన్ని మన వాట్సాప్ మరియు సోషల్ మీడియా ఖాతాలలో ఒక వారం రోజుల పాటు డిస్ప్లే పిక్ (DP)గా పెట్టుకుందాం.
#AndhraPradesh
రాష్ట్ర అభివృద్ధి రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం
రైతుల కష్టాలు మీకు పబ్లిసిటీ ఈవెంట్లలా కనిపిస్తాయి.. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం.
సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని ఒడిసిపట్టి.. బీడుభూములను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబుగారు కృషి చేస్తున్నారు. మీరు నీటిని రాజకీయానికి వాడుకుంటే.. నీటిని రైతు పొలాలకు మళ్లిస్తున్నది చంద్రబాబు గారు
ఎల్నినో పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించిన ఘనత చంద్రబాబుగారిదే. పట్టిసీమ ద్వారా 33 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించాం.
పట్టిసీమ దండగ అన్నారు.. తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు వాడుకున్న నీళ్లు ఎక్కడివి?
వెలుగొండ ప్రాజెక్టును నువ్వే పూర్తి చేశానని చెప్పుకుంటే.. ఐదేళ్లు అధికారంలో ఉండి రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయావు?
పురుషోత్తమపట్నాన్ని అడ్డుకునేందుకు ఎన్జీటీ, కోర్టుల్లో కేసులు వేయించింది నువ్వు కాదా? గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే వాటిని సరిచేయడం చేతకాని నువ్వు.. ఇప్పుడు ప్రాజెక్టులు, సాగునీటి గురించి మాట్లాడటం హాస్యాస్పదం.
కేసుల భయంతో 2023 మార్చిలో పోలవరం ఎత్తు 41.15 మీటర్లు (135 అడుగులు) ఉండేలా ప్రతిపాదన పంపించిన జగన్రెడ్డి.. ఇప్పుడు పోలవరం ఎత్తుపై మాట్లాడటం సిగ్గుచేటు.
ఐదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్ది.. పోలవరంలో 135 అడుగులకు నీళ్లు నిలబెట్టేది చంద్రబాబుగారే. భవిష్యత్తులో 150 అడుగులకు నీళ్లు నిలబెట్టేది కూడా చంద్రబాబుగారే.
నేరేడు బ్యారేజీ పూర్తయితే సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని పంట పొలాలకు మళ్లించవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు.
ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చడమే చంద్రబాబుగారి లక్ష్యం.
ప్రాంతాల పేరుతో నేతలతో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అసత్య ట్వీట్లతో ప్రజలను మభ్యపెట్టలేరు.
మీరు ప్రాజెక్టులను అడ్డుకుంటే.. చంద్రబాబు గారు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతు పొలాలకు నీళ్లిస్తున్నారు.
మీడియా సమావేశం, గొల్లపూడి కార్యాలయం:
#WaterManOfIndiaCBN #WaterToUttarandhra #ChandrababuNaidu #DevineniUma #Polavaram #Uttarandhra #Farmers #TDP
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.