Listen in to Maestro Ilaiyaraaja as he shares his heartfelt experience of meeting Hon’ble PM Shri @narendramodi Ji and conveys his warm wishes for the Prime Minister:
Grateful to my brother, the President of UAE, HH Sheikh Mohamed bin Zayed Al Nahyan, for his call and birthday wishes.
We discussed measures to further deepen our bilateral Comprehensive Strategic Partnership and exchanged views on efforts to promote regional peace, security and stability.
@MohamedBinZayed
జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరుతున్నాను. క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితులను వివరిస్తూ ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడాను.
జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రాబోయే మూడు రోజులలోగా జూరాల నుంచి సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. చేతికొచ్చిన పంట పూర్తిగా ఎండిపోయిన తర్వాత అధికారులు నీళ్లు విడుదల చేసినా లాభం ఉండదు, అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే నీరందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరడం జరిగింది. నా విజ్ఞప్తిపై మంత్రి గారు సానుకూలంగా స్పందించి, అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Heartiest congratulations to @ABVPVoice on the splendid victory in the Delhi University Students’ Union elections.
This victory reflects the students trust in ABVP and its commitment to student welfare.
May this success inspire greater dedication towards student interests and nation-building. 🇮🇳
ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన మా బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా నాయకుడు ప్రవీణ్ రెడ్డి గారిని ఆఫీస్ సిబ్బంది బయటికి నెట్టేయడంతో ఆయన చేతికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. పైగా అన్యాయంగా మా కార్యకర్తల పైనే అక్రమ కేసులు బనాయించడం చాలా దారుణం. ఈ దాడిపై మేము కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. వెంటనే కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ గారు జరిగిన దానికి క్షమాపణ చెప్పి, ఆ తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలి. లేదంటే రోగుల పక్షాన కలెక్టరేట్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము.
- శ్రీ వేముల అశోక్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Delhi’s Gen Z has spoken loud and clear—
Nationalism is their pride, Sanatana Dharma is their strength, and Modi Ji is their inspiration!
ABVP’s 3-seat victory in DUSU is a resounding reply to every anti-national force.”
#abvp#DUSU
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని ప్రధాని @narendramodi పంచ తీర్థాల ద్వారా ఘనంగా గౌరవించారు. వరప్రసాద్ అనే వ్యక్తి రాసిన పుస్తకంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని, ప్రతిపక్షాలు కావాలనే దళిత వర్గాలను తప్పుదోవ పట్టించడానికి బిజెపిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ గారు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ గారిని ఎవరు కించపరిచినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
My speech at Charminar few days before the Hyderabad Liberation Day. September 17th
Hyderabad was liberated from the murderous, terrorists and fundamentalists the Razakars. Before that Hyderabad was a different country. Sardar Patel played tge key role.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో పోటీ చేసిన కీలకమైన 4 పదవుల్లో 3 పదవులను (అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి) ఏబీవీపీ గెలుచుకోవడం జాతీయవాదం, దేశభక్తి, భారత భవిష్యత్తు పట్ల నిబద్ధతతో ఉన్న విద్యార్థులకు లభించిన మద్దతుకు నిదర్శనం.
ఈ విజయంతో ఢిల్లీ యూనివర్సిటీలో మరోసారి జాతీయవాద యువత స్వరం బలంగా ప్రతిధ్వనించింది. 🇮🇳
ఈ ఘన విజయం సాధించిన ఏబీవీపీ అభ్యర్థులందరికీ, ప్రతి జాతీయవాద విద్యార్థికి నా హృదయపూర్వక అభినందనలు!
@ABVPVoice
₹10,000… ₹20,000… లక్ష… కోటి… లక్ష కోట్లు…
ఏందన్నా… ఇవన్నీ లడ్డూల ఆప్షన్లు అనుకుంటున్నారా?
కాదన్నా!
ఇది BRS–Congress మధ్య నడుస్తున్న కోట్ల ముచ్చట!
“తెలంగాణను దోచుకొని దాచుకున్న డబ్బులు” అంటున్నారు.
ఇది నేను అంటలే అన్నా… Congress వాళ్లే BRS మీద ఆరోపణలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి —
“KCR… నీ దగ్గర లక్ష కోట్లు ఉన్నయ్!” అంటడు.
అవతల KCR ఏమంటడు?
“నా దగ్గర ఏమున్నయ్? బాటా చెప్పులు… నాలుగు రబ్బరు చెప్పులు తప్ప!” అన్నట్టు మాట్లాడతడు.
మల్ల BRS వాళ్లు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తరు.
అప్పుడు అవతల నుంచి—
“ఛీ… అమ్మతోడు! నా దగ్గర నాలుగు అంగీలు, రెండు చిరిగిన టీషర్ట్లు తప్ప ఇంకేం లేవు… ఏడ ఒట్టు తినమంటే ఆడ తింటా!” అన్నట్టు మాట్లాడతరు.
ఎవరి ఆరోపణల్లో ఎంత నిజముందో విచారణలో తేలాలి.
కానీ మన బతికిస్మతి చూడండన్నా!
ఇదేమీ మనకు కొత్త ముచ్చట కాదు.
ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం మనం ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం.
అయినా మల్ల మల్ల మనమే వాళ్లను ఎన్నుకుంటున్నాం!
“చిన్న దొంగ బాలేడు…
ఈసారి పెద్ద దొంగకు అవకాశం ఇద్దాం!”
మల్ల కొంతకాలానికి—
“పెద్ద దొంగ బాలేడు…
చిన్న దొంగను మల్ల తెద్దాం!”
అన్నట్టు తయారైంది పరిస్థితి.
ఒకప్పుడు సమాజంలో పెద్దమనుషులు కూర్చొని—
“వీళ్లు మంచోళ్లా?
ఈ కుటుంబం మంచిదా?
వీళ్ల పేరు ప్రతిష్ఠలు ఎట్లున్నయ్?”
అని ఏడు తరాలు అటూ ఇటూ చూసి మాట్లాడుకునేవాళ్లంట.
కానీ ఇప్పుడు చూడండన్నా…
“వాడు ఎంతకు ఉంటడు?”
“వంద కోట్లు ఉంటాయా?”
“వెయ్యి కోట్లు ఉంటాయా?”
అరే అన్నా…
నేను మాట్లాడేది వేసుకునే కోట్లు కాదు… రియల్ పైసల కోట్లు!
వాడి దగ్గర వంద కోట్లు ఉంటే నీకేంది?
యాభై కోట్లు ఉంటే నీకేంది?
రెండు వందల కోట్లు ఉంటే నీకేంది?
అందులో ఒక్క రూపాయి నీకిస్తడా?
నీ ఇంటికి ఇటుక కొంటడా?
నీ పిల్లల ఫీజు కడతడా?
నీ బతుకు బాగు చేస్తడా?
ఏం చేయడు!
కానీ వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నయన్నది మాత్రం
మనకు పెద్ద Discussion Topic అయిపోయింది!
ఇంకా దారుణం ఏందంటే—
మంచితనాన్ని మూటగట్టి అటకెక్కిచ్చినం.
నిజాయితీని పక్కన పెట్టినం.
ఇప్పుడు చర్చంతా—
ఎన్ని సంచులు?
ఎన్ని మూటలు?
ఎన్ని కోట్లు?
ఎంత Money Power?
ఎంత Muscle Power?
అరే అన్నా…
సమాజానికి కావాల్సింది Money Power కాదు!
Muscle Power కాదు!
Moral Power కావాలి!
పైసల బలం కాదు…
కండబలం కాదు…
మంచితనం కావాలి.
నిజాయితీ కావాలి.
విలువలు కావాలి.
ప్రజల పట్ల బాధ్యత కావాలి.
KCR అయినా…
రేవంత్ రెడ్డి అయినా…
BRS అయినా…
Congress అయినా…
ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నయని కాదు—
ప్రజల కోసం ఏం చేశారో అడగాలి!
ఎన్ని మూటలు కట్టిండని కాదు…
సమాజాన్ని ఎంత బాగు చేసిండో చూడాలి!
అందుకే—
మేలుకో నా తెలంగాణ పౌరుడా!
మంచితనానికి విలువ ఇవ్వు.
నిజాయితీకి విలువ ఇవ్వు.
చేసిన పనిని చూడు.
నిజానిజాలు తెలుసుకో.
ఆలోచించు… నీ నిర్ణయం నువ్వే తీసుకో.
సమాజాన్ని కాపాడు… తెలంగాణ భవిష్యత్తును కాపాడు!
ఉంటా… నమస్తే!
काशी की पवित्र भूमि पर स्थित श्री काशी विश्वनाथ मंदिर में पूजन-अर्चन का सौभाग्य प्राप्त हुआ। महादेव से हमारे यशस्वी प्रधानमंत्री श्री @narendramodi के उत्तम स्वास्थ्य एवं दीर्घायु होने की कामना की। उनके नेतृत्व में विकसित भारत के संकल्प को और अधिक मज़बूती मिले, यही ईश्वर से प्रार्थना है।
My heartfelt gratitude for the wishes, affection and blessings that have poured in from all across.
Every word of warmth is deeply cherished and gives me renewed strength to serve our people.
I also appreciate everyone engaged in Seva activities throughout the day.
Let us together continue to build a Viksit Bharat.
ఈ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్రానికి విచ్చేసిన గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ సీ.పి రాధాకృష్ణన్ గారిని పరేడ్ గ్రౌండ్ లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకడం జరిగింది.
काशीश्वरं सकलभक्तजनार्तिहारं
विश्वेश्वरं प्रणतपालनभव्यभारम्।
रामेश्वरं विजयदानविधानधीरं
गौरीश्वरं वरदहस्तधरं नमामः॥
विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस के अवसर पर आज माननीय रक्षा मंत्री श्री @rajnathsingh जी, माननीय केंद्रीय मंत्री श्री चिराग पासवान जी, आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री एन. चंद्रबाबू नायडू जी और @BJP4UP के माननीय प्रदेश अध्यक्ष श्री @mppchaudhary जी के साथ पावन नगरी काशी में बाबा श्री विश्वनाथ जी के दर्शन-पूजन कर मंगलकामना की।
इस अवसर पर धाम के पूज्य पुरोहित आचार्यों एवं स्वच्छता कर्मियों का सम्मान हुआ। साथ ही, वाराणसी से वडनगर की यात्रा पर निकले बाइकर्स से आत्मीय संवाद कर उन्हें प्रसाद वितरित किया।
बाबा श्री विश्वनाथ की असीम कृपा से सभी के जीवन में सुख, समृद्धि, सौहार्द और आरोग्यता का वास हो, यही प्रार्थना है।
हर हर महादेव।
@ncbn@iChiragPaswan
Wishing our Honourable Prime Minister, Shri Narendra Modi Ji, a very happy birthday. Your tireless commitment to the progress of our country continues to inspire millions. May this year bring you good health, strength and continued success in your service to the nation.
@narendramodi@PMOIndia
Warm birthday wishes to our Hon’ble Prime Minister Shri @narendramodi ji.
In my lifetime, I have seen many Prime Ministers lead our nation, and I regard you as one of the greatest leaders our country has known. Your discipline, determination and unwavering dedication to Bharat have earned my deepest respect.
I pray to Lord Venkateswara to bless you with good health, a long life and continued strength to serve our people and lead our nation to greater heights.
With warm regards