వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS దే విజయం.
వరంగల్ జిల్లాలో @RakeshReddyBRS రాకేషన్నకు క్లీన్ మెజారిటీ, ఖమ్మంలోను క్లియర్ మెజారిటీ.
- మిషన్ చాణక్య టీం.
గెలుపు మా గులాబీదే,
రేపటి అధికారం బీఆర్ఎస్ దే.
#MLC_RakeshReddyAnna
కుర్చీ ఉన్నప్పుడు… ప్రజలే ప్రాణం అన్నట్టు నటించారు..!
కుర్చీ పోయాక… ప్రజలే పరాయి వాళ్లయ్యారు..!!
అధికారం కోసం ప్రజలు కాదు…
ప్రజల కోసం అధికారం…ఇదే కాంగ్రెస్ పాలన
1000 రోజులు కాదు…
ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణం
తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
ఒకవైపు…
ప్రజల్లోకి వెళ్లి సమస్యలు వింటున్న నాయకత్వం…
అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న ప్రభుత్వం…
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పాలన
మరోవైపు —
ప్రజలకు దూరంగా…
ఫామ్‌హౌస్‌కు దగ్గరగా ఉన్న ప్రతిపక్షం!
కాంగ్రెస్..ప్రజల మధ్య
బీఆర్ఎస్..ఫామ్‌హౌస్ గోడల మధ్య
తెలంగాణలో
ప్రభుత్వం ఫామ్‌లో ఉంది…
ప్రతిపక్షం ఫామ్‌హౌస్‌లో ఉంది
అనుమానాస్పద స్థితిలో పొలంలో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చక్రుతండాకు చెందిన రాముడు అనే వ్యక్తి గాజులగట్టు గ్రామం పొలంలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి ...
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డికి 8వ స్థానం
సొంత జిల్లాలోనే సర్వేలో వెనుకబడిన సీఎం రేవంత్
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చాణక్య స్ట్రాటెజీస్ నిర్వహించిన సర్వేలో సొంత జిల్లాలో 8వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి
పంది చేష్టలంటున్న పదేళ్ల పాలన బాధితులు, ఢిల్లీ మెడలు వంచారని చెప్తున్నారు కానీ, పదేళ్ల పాలనలో ప్రగతి భవన్ దాటి బయటకు రాని, ప్రజలకు అందుబాటులో లేని నాయకుడిని నందీశ్వరుడు అనడం హాస్యాస్పదం.పథకాల పేరుతో మోసం ఎవరు చేశారు?
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా…
ప్రతి కుటుంబం అభివృద్ధే లక్ష్యంగా…
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.
#DrYSRajasekharReddy
తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాలి. అందుకోసం సామాజిక న్యాయ తెలంగాణ కోసం సంకల్పిద్దాం.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
వెన్నుపోటు పొడిచిన పాపానికి నువ్వు ఎమ్మెల్యే గా గెలవలేవు అనీ తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు చెప్పిన విషయం తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడ్చిన కవిత దేవనపల్లి.
ఇప్పుడు ఏడ్చే బదులు ముందే రేవంత్ రెడ్డి తో కలిసి కన్నా తండ్రికి వెన్నుపోటు పొడవకుండా వుంటే అయిపోవు కదా అనీ అనుకుంటున్న నెటిజన్లు.
అసెంబ్లీని రాజకీయ రణరంగం అనుకుంటున్నావా కౌశిక్ రెడ్డి?
ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది అరచేందుకు కాదు… ప్రజల సమస్యలు లేవనెత్తేందుకు!
సీనియర్ ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు, సైగలు చేస్తూ సభ గౌరవాన్ని దిగజార్చడం నీ రాజకీయ సంస్కారానికి నిదర్శనం.
@padikoushikreddy
కేంద్రాన్ని అడిగేందుకే ఈ ఆధారాలు!
క్యాతనపల్లి నేషనల్ హైవే రోడ్డు కొట్టుకుపోతే...
కేంద్ర NHAI నిధుల కోసం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పోరాడుతున్నారు!
ఫోటోలు, వీడియోలతో క్షేత్రస్థాయి ఆధారాలు సేకరిస్తుంటే...
"ఫొటో షూట్" అంటూ బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు!
నీళ్లు కనపడేలాగ వీడియోలు తీయి..!
ఫోటోగ్రాఫర్‌తో ఏ యాంగిల్లో వీడియోలు, ఫోటోలు తీయాలో తానే స్వయంగా డైరెక్షన్ చేసుకున్న మంత్రి వివేక్
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజకవర్గ పర్యటన చేపట్టిన మంత్రి వివేక్
పర్యటనలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ, 7వ వార్డు నేషనల్ హైవే దగ్గర వరద నీటి ప్రవాహాన్ని గమనించిన మంత్రి
సమస్యను వదిలేసి ఫోటోల కోసం వెంట వచ్చిన నాయకులను సైతం వెనక్కి పంపిన మంత్రి
ఫోటోలు తీసుకోవడం కనిపిస్తుంది… కానీ రోడ్లు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కనిపించడం లేదా? పని చేసిన చోటే ప్రజలు ఫోటోలు తీస్తారు. @TeluguScribe
నీళ్లు కనపడేలాగ వీడియోలు తీయి..!
ఫోటోగ్రాఫర్‌తో ఏ యాంగిల్లో వీడియోలు, ఫోటోలు తీయాలో తానే స్వయంగా డైరెక్షన్ చేసుకున్న మంత్రి వివేక్
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజకవర్గ పర్యటన చేపట్టిన మంత్రి వివేక్
పర్యటనలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ, 7వ వార్డు నేషనల్ హైవే దగ్గర వరద నీటి ప్రవాహాన్ని గమనించిన మంత్రి
సమస్యను వదిలేసి ఫోటోల కోసం వెంట వచ్చిన నాయకులను సైతం వెనక్కి పంపిన మంత్రి
నన్ను స్కాములక్క అంటున్న వాళ్లకు ఒకటే చెబుతున్నా…
జీవితం మొత్తం గిరిజనుల కోసం, పేదల కోసం పోరాడిన నేను, దోపిడీ కోసం రాజకీయాల్లోకి రాలేదు.
బురద జల్లితే నేను చిన్నవ్వను… నిజం ఇంకా పెద్దదవుతుంది.
నాపై విమర్శలు కొత్త కాదు… కానీ నా పోరాటాన్ని మచ్చ పెట్టలేరు.
@ysathishreddy
సీతక్క స్కాములక్కగా మారింది!
రూ. 4 వేల కోట్ల ఇసుక దోచుకునేందుకు సీతక్క,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధమయ్యారు.
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @ysathishreddy🔥
“రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్‌గా చూపించడం రాజకీయ దివాళా.”
“అభివృద్ధి కనిపించనివారికి ప్రతి ప్రాజెక్ట్ భూముల వ్యాపారంలానే కనిపిస్తుంది.”
@sravandasoju
రేవంత్ రెడ్డి..నువ్వు ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని పెట్టుకో
విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నాడు
మరోవైపు పేదల భూములు లాక్కుంటున్నాడు
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
#cmrevanthreddy#congressfailedtelangana#telanganagovtlands #dasojisravancomments
#congressgovt #telanganacongress
40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం?
➡️ మాయం కాలేదు. ఉత్పత్తి, వినియోగం, స్టాక్ వివరాలు అధికారిక రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు.
@BRSparty
1) ₹15 వేల కోట్ల కుంభకోణం అంటున్నారు?
➡️ ఆరోపణలు చేయడం సులువు… కానీ ఆధారాలు ఎక్కడ? ప్రభుత్వం పారదర్శకంగా విచారణకు సిద్ధంగా ఉంది. నిజాలు బయటకు రావాలి, రాజకీయ ఆరోపణలు కాదు.