గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్పిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
APPSC పోటీ పరీక్షల అభ్యర్థులు నోటిఫికేషన్లు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు (GOలు) 436 & 77 వల్ల ఏర్పడిన అనిశ్చితి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాంతర రిజర్వేషన్ ( Horizontal Reservation) రోస్టర్ (Roster) ఖరారు మరియు అమలుపై స్పష్టత లేకపోవడం అభ్యర్థులలో గందరగోళం మరియు ఆందోళనకు దారితీసింది. అభ్యర్థులకు పారదర్శకత, న్యాయం మరియు సమాన అవకాశాలను నిర్ధారించడానికి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. @ncbn@naralokesh #jaibharatnationalparty
.@naralokesh sir, 92,250 Group-2 Aspirants are facing immense stress & sleepless nights due to GO.77. Rumours of no progress for the next 2 years are adding to the trauma.
@OfficeofNL :Please address this issue at an extreme urgency basis🙏
#CancelGo77inAP#RKSabharwalJudgement
111#గ్రూప్-2 భర్తీలో ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించాలని డిప్యూటీ స్పీకర్ శ్రీ @KRaghuRaju గారిని అభ్యర్థిస్తున్నాము🙏 ముఖ్యంగా GO.77 లోని లొసుగులు వలన కలుగుతున్న నిరాశ నిస్పృహ, వేలాది ఆశావహులకు సహాయం చేయాలని విజ్ఞప్తి. #CancelGo77inAP#RKSabharwalJudgement
111Dear @naralokesh sir, it's time to ensure fairness in recruitment! Implement the RK Sabarwal judgment in Group-2 exams, just like in university professors' recruitment. Equal opportunities for all candidates, is the need of the hour. #CancelGo77inAP#RKSabharwalJudgement