Come on @naralokesh garu, let’s please make Vizag this city.
Please!
If 50% of the population uses public transport, it’ll change the city’s outlook!
We are among the best cities to roll out a new experiment, and it’ll be a great case study for the rest of the country 🙏🏼
గత 2025-26 విద్యా సంవత్సరంలో మా #స్పష్టత నిర్దేశకత్వంలో మా విద్యార్థులు సాధించిన నాన్ ఐటీ ప్లేస్మెంట్ల ప్రస్థానం
విద్యార్హతల వారీగా..
🔥🔥🔥
Thank-you all for making our
#Spashtatha proud.
#SpashtathaReview
🚨 Hi everyone. To celebrate Arsenal’s title win I'll be giving away THREE 'Champions' prints by the brilliant @matthewjiwood to three random winners
- Simply repost this to enter
Winners picked on Saturday.
(If you're not feeling lucky the prints - and loads of others - can be found here: https://t.co/718xYZwECf)
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri@TelanganaPolice@SajjanarOffice@revanth_anumula@SCWTelangana
నమస్తే,
మీరు గానీ మీకు తెలిసిన వారిలో గానీ ఏమైనా చదువుకున్నా..లేకపోయినా ఎటువంటి విద్యార్హత ఉన్నా..పేద పిల్లలకు నామమాత్రపు రుసుముతో (₹ 99/-) కెరీర్ గైడెన్స్ మా @Spashtatha ద్వారా ఇవ్వబడును.
అవసరం ఉన్నవారికి చేరే వరకూ దయచేసి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాం.
Job Request
Please let me know If you or your friends are familiar of any SAP Security job postings in Hyderabad.
The aspiring candiate has around 10 years of experience in SAP Security and 13 years of overall industry experience.
Thank You 🙏🏽