July 2026 GST collections
Andhra Pradesh Registered -5% GST growth 📈
Andhra Pradesh GST growth has been falling sharply since Chandrababu Naidu came to power
#AndhraPradesh#GST
కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ... మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదు @ysjagan 🔥🔥
కూటమి ప్రభుత్వం అధికారం ల్లోకి వచ్చే సరికి భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ హయాంలో ఎంత వరకు కంప్లీట్ అయిందో తెలుసుకోవాలి అంటే అ శాఖ రీల్స్ మంత్రి గారి TL లోకి వెళ్లి చూడండి. ఆయన మంత్రి అయినా తర్వాత ఎయిర్పోర్ట్ మీద జరిగిన రివ్యూ వీడియోస్‌లో
Thank you anna @ysjagan#BhogapuramaAirport
మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చు... కానీ మన మహానుభావులను గౌరవించడం మాత్రం అందరి బాధ్యత.
తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడినప్పుడు గర్వంగా చెప్పుకునే పేరు " నందమూరి తారక రామారావు గారు " . సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా ఆయన వేసిన ముద్ర తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అలాంటి వ్యక్తిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి మాట్లాడడం లేదా అవమానించడం నిజంగా బాధాకరం.
ఫ్యాన్ వార్స్ ఉండొచ్చు... అభిప్రాయ భేదాలు ఉండొచ్చు... విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ అవి సమకాలీన నటులు లేదా రాజకీయ నాయకుల మధ్యకే పరిమితం కావాలి. అంతేకాని ....
ఈ రోజు మన మధ్య లేని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావులను అవమానించడం వల్ల ఎవరికీ గౌరవం పెరగదు. వారిని గౌరవించడం అంటే మన తెలుగు సంస్కృతిని, చరిత్రను కూడా గౌరవించినట్టే.
మనకు ఇష్టమైన హీరోలను ప్రేమిద్దాం... కానీ మన తెలుగు సినిమా చరిత్రను నిర్మించిన మహానుభావులని గౌరవిద్దాం . #NTR #NandamuriTarakaRamaRao
ఎవరో అన్న *ఎర్ర బస్సు* మాటను, ఇంకెవరో అన్నారని *ఎర్రి మాటలు* మాట్లాడుతూ, ప్రధాని ముందు మార్కులు కొట్టేద్దామని, పనికి మాలిన ప్రేలాపనలు చేస్తూ, ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు.
*ఎర్ర బుక్కు* - *పచ్చ మీడియా* ని అడ్డం పెట్టుకొని, అడ్డమైన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
Indian Cinema’s Next Mega Spectacle? 🎬🔥
According to reports, #AlluArjun and Atlee’s #Raaka is being developed on an estimated ₹1,000 crore budget. The film is also said to feature a special Shah Rukh Khan cameo, reportedly scheduled to be shot overseas.
#IIFA#Trending #News
కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు
చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు
భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు
భోగాపురం ఎయిర్ పోర్టు కోసం జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు
2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు
జగన్ హయాంలోనే 75-80% పూర్తయింది
కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది
ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది జగన్
2019 ఫిబ్రవరి 14న... ఎన్నికలకు సరిగ్గా నెల ముందు భోగాపురం విమానాశ్రయానికి శిలాఫలకం వేసి "మేమే చేశాం" అని చెప్పడం సులభం.
కానీ అప్పటికి భూసేకరణ పూర్తి కాలేదు...
కోర్టు కేసులు పరిష్కారం కాలేదు...
రైతులకు నష్టపరిహారం ప్రక్రియ పూర్తి కాలేదు...
నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కూడా లేదు.
ఈరోజు కనిపిస్తున్న భోగాపురం విమానాశ్రయ నిర్మాణం మాత్రం అన్ని అడ్డంకులు తొలగించి, భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగంగా పూర్తి చేసిన తర్వాతే సాధ్యమైంది.
నాడు మీరు వేసిన శిలాఫలకం దగ్గర ఇప్పుడు విమానాశ్రయం కనిపించడం లేదు.
కాబట్టి మీకు క్రెడిట్ కావాలంటే... వెళ్లి ఆ శిలాఫలకం దగ్గరే "క్రెడిట్ ఉత్సవాలు" చేసుకోండి!
చరిత్రను మార్చే ప్రయత్నాలు కాదు...
నిజాలను అంగీకరించండి.
#BhogapuramAirportByJagan
జగన్ చేసిన మంచి పనులకు క్రెడిట్ కొట్టేయడం లేదా వాటిపై విషప్రచారం చేయడం చంద్రబాబు అలవాటు.
ఒక్కటే స్క్రిప్ట్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు.
నలుగురూ "ఎర్ర బస్సు - ఎయిర్ బస్సు" అంటూ ఒకే పొలిటికల్ డైలాగ్ బట్టీ పడుతున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వేదికలను కూడా రాజకీయం కోసం వాడుకోవడం శోచనీయం.
- సజ్జల