ట్విట్టర్ కి వచ్చిన ఇన్నేళ్ళలో ఈమెతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఈమె గురించి ట్వీట్ కూడా చేయలేదు!
అసలు ఈమె ఎవరో ఏం చేస్తుందో కూడా తెలియదు!
ఇంతకూ ముందెప్పుడో ఒకసారి ఇలానే చేసింది & మళ్ళా నిన్నటి నుండి నా మీద పగబట్టినట్టు వరుసగా ABUSIVE ట్వీట్స్ వేస్తుంది 🤦
ఆమె నోరు జారినట్టు నేను కూడా నోరు జారడం రెండు నిమిషాల పని, కానీ సంస్కారం అడ్డొస్తుంది!
ఏదేమైనా ఈమెగారికి ఉన్న అంతులేని అహంభావం, అహంకారం, బలుపు & పొగరు లాంటి attitude problems తగ్గిపోవాలనీ, పొలిటికల్ పార్టీల మధ్యా & హీరోల ఫ్యాన్స్ మధ్యా పుల్లలెట్టి శునకానందం పొందే sadistic behavior మొత్తానికే పోవాలనీ, మతానికీ దేశానికీ respect ఇవ్వడం నేర్చుకోవాలనీ, psychological issues తగ్గించుకుని తొందరలోనే జనజీవన స్రవంతిలో కలవాలనీ ఆ దేవ దేవుడిని ప్రార్ధిస్తూ... ఇక సెలవు! Jaihind!