డియర్ HDFC 🙏🙏
ఈ మధ్య నేను HDFC Home Loansలో ₹50 లక్షల హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేశాను.. file no-705118170 ..హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ సమీపంలో 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ ఫ్లాట్ అది .. ఫ్లాట్ ఖరీదు 75లక్షలు .. అందులో భాగంగా HDFC వారిని నేను అడిగింది 50 లక్షల లోన్ .. నా CIBIL స్కోర్ 770. నాకు ఇతర లోన్లు లేవు. ప్రతి నెలా సుమారు ₹1 లక్ష జీతం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. నేను రెగ్యులర్ ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిని.
అయినా నాకు HDFC చెప్పిన వడ్డీ రేటు 10.25 శాతం. దీనికి అనేక ముప్పతిప్పలు పెట్టి నా దగ్గర అనేక డాక్యుమెంట్స్ తీసుకుని వెరిఫికేషన్లు చేసి చివరికి మీరు రిస్క్ జోన్ లో ఉన్నారని అందుకే 10.25 వడ్డీ రేటు అని చెప్పారు
ఇదే సమయంలో Bank of Maharashtra నాకు 7.25 శాతం వడ్డీ రేటుతో ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోలేదు.
అప్పుడు నా ప్రశ్న…
HDFCలో 10.25%… Bank of Maharashtraలో 7.25%… ఈ 3 శాతం తేడాకు అసలు కారణం ఏమిటి?
ఈ లోన్ కోసం నేను HDFCకి అన్ని డాక్యుమెంట్లు సమర్పించాను. ఆఫీసుకు వెరిఫికేషన్ చేశారు. ఇంటికి వెరిఫికేషన్ చేశారు. ప్రాసెసింగ్ పేరుతో ₹2,400 వసూలు చేశారు. ఇతర ఖర్చులతో కలిపి దాదాపు ₹4,000 ఖర్చైంది.
అయితే ఇప్పటికీ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు.
మరి ప్రశ్న ఏమిటంటే…
లోన్ మంజూరు కాకముందే లేదా ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ ఇవ్వకముందే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం?
వెరిఫికేషన్ కోసం వచ్చిన ప్రతినిధులు డబ్బు అడిగిన అనుభవం నాకు ఎదురైంది.
నెలవారీ ఆదాయం లక్ష రూపాయలు ఉండి, ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తూ, సిబిల్ స్కోర్ కలిగి ఉండి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్ కాని ఒక క్లీన్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్ కు HDFC నిర్ణయించిన వడ్డీ రేటు ఏకంగా 10.25%!
నేను అడిగేది ఒక్కటే…
మధ్యతరగతి మనిషిని ఇంత అనుమానంతో ఎందుకు చూస్తున్నారు?
వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల వార్తలు దేశం చూసింది. అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా నిజాయితీగా జీతం తీసుకునే ఉద్యోగి మీదే ఎక్కువ అనుమానమా?
ఒకవేళ నా ప్రొఫైల్‌లో రిస్క్ ఉంటే, అదే రిస్క్‌ను Bank of Maharashtra ఎందుకు చూడలేదు?
ఒక బ్యాంకు 7.25%కి లోన్ ఇవ్వగలిగితే, HDFC ఎందుకు 10.25% చెప్పింది?
ఈ ప్రశ్నలకు పారదర్శకమైన సమాధానం రావాలి.
ప్రాసెసింగ్ ఫీజులు కూడా మరో పెద్ద ప్రశ్న.
దేశవ్యాప్తంగా ప్రతి రోజు వేలాది మంది హోమ్ లోన్ల కోసం దరఖాస్తు చేస్తారు. వారిలో చాలామంది చివరకు లోన్ తీసుకోరు. అయితే వారు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజుల పరిస్థితి ఏమిటి?
లోన్ రాకపోయినా…
కస్టమర్ వద్దన్నా…
ఆ డబ్బు తిరిగి వస్తుందా?
లేదా అది బ్యాంకుకు అదనపు ఆదాయంగా మిగిలిపోతుందా?
ఈ అంశంపై బ్యాంకులు పూర్తి పారదర్శకత పాటించాలి.
బ్యాంకులకు లాభాలు రావడం తప్పు కాదు. కానీ ఆ లాభాలు కస్టమర్‌కు న్యాయం చేస్తూ రావాలి.
హోమ్ లోన్ అనేది బ్యాంకు చేసే దానం కాదు.
కస్టమర్ కూడా వడ్డీతో సహా ప్రతి రూపాయి తిరిగి చెల్లిస్తాడు. అంతేగాక నేను కొనే ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంక్ దగ్గరే ఉండిపోతాయి .. ఒక విధంగా లోన్ తీరేవరకు ఆ ఫ్లాట్ బ్యాంక్ వారిదే ..కానీ అధిక వడ్డీ పేరుతో ఈ దోపిడీ ఎందుకు ?
HDFC వంటి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రశ్నలను చిన్నవిగా తీసుకోకూడదు.
మధ్యతరగతి మనిషి కలలపై అధిక వడ్డీ రేట్ల భారం వేయడం కంటే, అతని నమ్మకాన్ని గెలుచుకోవడం పెద్ద పెట్టుబడి.
HDFC… మీ హోమ్ లోన్ విధానాలు నిజంగా మధ్యతరగతి కస్టమర్లకు అనుకూలంగానే ఉన్నాయా? లేక వాటిని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది బ్యాంకే. హోమ్ లోన్ కోసం ఆశగా ఎదురు చూసే నాలాంటి వాళ్ల దగ్గర అప్లికేషన్ , ప్రాసెసింగ్ పేరుతో 2400 వసూలు చేస్తూ కొత్త వ్యాపారం ఏదైనా బ్యాంకులు స్టార్ట్ చేసాయా ?
వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే విజయ్ మాల్యాలు, నిరవ్ మోదీల ప్రొఫైల్స్ వెరిఫై చేయడానికి వెనకాడే బ్యాంకులు, నెలనెలా జీతం వచ్చే మధ్యతరగతి జీవిని మాత్రం అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నాయి.అసలు లోన్ ఇవ్వకముందే వసూలు చేసిన వేలాది రూపాయల అప్లికేషన్ చార్జీలను లోన్ రద్దు చేసుకున్నప్పుడు వెనక్కి ఇచ్చే బాధ్యత వీరికి లేదా? ఇలా దేశవ్యాప్తంగా ఎంతమంది మధ్యతరగతి ప్రజల దగ్గర అప్లికేషన్ల పేరిట కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు?
కస్టమర్లను వేధించి దూరం చేసుకోవాలనుకుంటున్నాయా లేక నిజాయితీ గల కస్టమర్లకు సేవ చేస్తూ డెవలప్ అవ్వాలనుకుంటున్నాయా అనేది HDFC లాంటి పెద్ద బ్యాంకులు ఆలోచించుకోవాలి.ప్రైవేట్ బ్యాంకుల ఈ వడ్డీ బ్లాక్‌మెయిలింగ్‌పై తక్షణమే బ్యాంకింగ్ రెగ్యులేటరీ సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…అశోక్ వేములపల్లి @HDFC_Bank@HDFCBank_Cares
Dear @TeamYouTube please help me.
NUMBER 1: https://t.co/C54rG9TzBU
NUMBER 2: https://t.co/DDeXk6Cl0P
NUMBER 3: https://t.co/txR4KknPAG
NUMBER 4: https://t.co/pEjai18B8g
NUMBER 4 song was submitted to IPRS. my IPRS ID is 01350239575
గౌరవ @Chinmayi గారు. నైపుణ్యం వేరు, వ్యక్తిత్వం వేరు.
నైపుణ్యం లో కనబరిచే అత్యుత్తమ ప్రతిభ కి ఇచ్చిన అవార్డు కి sri @PawanKalyan గారు అభినందనలు తెలియపరిచారు.
మీరు ఆరోపించిన విధం గా వ్యక్తిగత జీవితం లో అతి ఉత్తములుగా ఉండే వారికీ ఏవైనా అవార్డ్స్ ఉంటే తెలియపరచండి అవి వైరముత్తు గారికి రావు ఏమో,మీరు చెప్తున్నా మాటలు ప్రకారం విష్ చేయకుండా ఉంటారు.. అలాగే ఎదుటి వారు ఎలాంటి వారు అయినా భగవంతుడు కి విన్నవించేది ఎప్పుడు శుభము గానే ఉండాలి అనేది మానవత్వం. పాపపుణ్యాల లెక్కలు ఆయనవే. మనవి కాదు..
Dear @Chinmayi. Skill is different, personality is different.
Sri @PawanKalyan congratulated for the award given for excellence in skill.
If there are any awards for those who are the best in their personal life as you have alleged, let them know that they will not come to Vairamuthu, they will not wish according to what you say.. Also, it is human nature that whatever other people ask God should always be auspicious. He is the reckoner of sins. Not ours.
Tollywood Blockbuster Files : #Tholiprema
Prema Desam మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే, అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఒక సినిమా చేయాలనే కల కలిగింది దర్శకుడు A. Karunakaran కి. ఆ కలతో ఒక కథ రాసుకున్నాడు.
చెన్నైలో ఎందరో ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాడు. కానీ అందరూ రిజెక్ట్ చేశారు. అప్పుడు ఒక ఆలోచన — “హీరోని ఒప్పిస్తే ప్రొడ్యూసర్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాడు” అని హీరో వేట మొదలుపెట్టాడు. కానీ తన ఊహకు తగ్గ హీరో ఎవరూ కనిపించలేదు.
ఒక రోజు చెన్నై పాండీ బజార్లో తిరుగుతుండగా ఒక తెలుగు సినీ మ్యాగజైన్లో కనిపించిన ఓ కవర్ ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది. ఆ కవర్‌పై ఉన్న వ్యక్తి — #PawanKalyan. “ అచ్చం నా హీరోలానే ఉన్నాడే !” అనుకున్నాడు కరుణాకరన్. విచారిస్తే, అతను #Chiranjeevi తమ్ముడు అని తెలిసింది. విశేషం ఏంటంటే తనకి చిరంజీవి ఫేవరేట్ హీరో .
వెంటనే హైదరాబాద్ చేరుకుని, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా పవన్‌ను కలిశాడు. అప్పటికి Suswagatham కూడా రిలీజ్ కాలేదు. రొటీన్ సినిమాలు చేయాలని ఇష్టం లేని పవన్, కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న సమయం అది. కరుణాకరన్ చెప్పిన లవ్ స్టోరీ విన్న వెంటనే — “దీనికోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తా” అన్నాడు పవన్.
తనతో ఆల్రెడీ గోకులంలో సీత మూవీ తీసిన G. V. G. రాజు ప్రొడ్యూసర్ . హీరోయిన్స్ కోసం యాభై మందికి పైగా ఆడిషన్ చేశారు. చివరికి తమిళ్ మూవీ Nandhini లో చూసిన Keerthi Reddy ని సెలెక్ట్ చేశారు.
షూటింగ్ చెన్నై, హైదరాబాద్‌లో జరిగింది. తాజ్ మహల్ సెట్ వేసి బడ్జెట్ పెరిగింది. అప్పుడు పవన్ తన రెమ్యూనరేషన్లో అడ్వాన్స్ మాత్రమే తీసుకుని, మిగతాది వద్దన్నాడు. షూటింగ్ సమయంలో ఒక యాక్సిడెంట్ సీన్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు లోయలో పడిపోతే, పవన్ స్వయంగా కాపాడి రియల్ హీరోగా నిలిచాడు.
ముందుగా అనుకున్న టైటిల్ “కలవరమాయే మదిలో”. కానీ చివరికి పేరు మారింది — Tholi Prema. 1998 జూలై 24న సినిమా రిలీజ్ అయ్యింది.
సినిమా చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు —
ఒక ప్రేమకథను ఇంత స్వచ్ఛంగా, ఇంత నీట్ గా, ఇంత అందంగా తీయొచ్చా ?
స్వచ్ఛమైన ప్రేమకథ , సున్నిత భావోద్వేగాలు , మనసారా నవ్వుకునే కామెడీ, మదిని తొలిచే సంగీతం .. " అరే ఇలాంటి అమ్మాయి మన జీవితంలో ఉంటె బాగుండే, ఇలాంటి చెల్లి నాకుంటే ఎంత బాగుండు , ఫ్రెండ్స్ అంటే వీల్లేరా " అని అనుకోని అబ్బాయి ఉండడు .
హీరో మన పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. ప్రతి యువకుడు తనని తాను హీరోలో చూసుకున్నాడు. డ్యూయెట్స్ లేకుండా, ఫీమేల్ వాయిస్ లేకుండా, ఒక పెయింటింగ్‌లా సినిమా తీర్చిదిద్దిన కరుణాకరన్‌కు హాట్సాఫ్.
ఈ సినిమాతో “చిరంజీవి తమ్ముడు” అనే గుర్తింపు దాటుకుని పవన్ — “పవర్ స్టార్” అయ్యాడు. తన స్టైల్, డ్రెస్సింగ్, బైక్ — అన్నీ ట్రెండ్ అయ్యాయి. తాను ట్రెండ్ సెట్టర్ అయ్యాడు.
కీర్తి రెడ్డి ఓవర్‌నైట్ స్టార్ అయ్యింది. కరుణాకరన్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే .. తొలిప్రేమ అప్పటి స్టార్ హీరోస్ మూవీస్ తో సమానంగా ఆడింది . మూడు కోట్ల బిజినెస్ చేస్తే దానికి మూడు రెట్లు వసూలు చేసింది. నైజాం రైట్స్ మొత్తం కేవలం హైదరాబాద్ లోని ఒక్క థియేటర్ నుండే వచ్చాయంటే ఈ మూవీ విజయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు .
* 50 రోజులు – 39 డైరెక్ట్ సెంటర్స్
* 100 రోజులు – 16 సెంటర్స్
* 150 రోజులు – 3 (హైదరాబాద్, గుంటూరు, కడప)
* 200 రోజులు – 2 (హైదరాబాద్, గుంటూరు)
* గుంటూరులో లిబర్టీ థియేటర్లో 224 రోజులు రన్..ఇదే హైయెస్ట్.
నెలరోజుల గ్యాప్‌లో రిలీజ్ అయిన Choodalani Vundi వల్ల రెవెన్యూ పరంగా ఇంకాస్త పెద్ద హిట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది .
“తొలిప్రేమ” అనేది కేవలం ఒక క్లాసిక్ కాదు —
మనందరం మనసారా ఓన్ చేసుకున్న మాస్టర్‌పీస్ ❤️
😍😍😍OPEN LETTER TO CINEMA LOVERS..!! 😍😍😍
The most beautiful thing I’m witnessing on social media today is not reviews or collections; it’s 40+ uncles dancing, shouting, whistling, laughing their hearts out to #MEGASTAR@KChiruTweets 's hook step. Ofcourse, I could see that across all ages indeed.
Men who once ruled theatres in the 80s and 90s with their whistles are reliving their youth, reclaiming forgotten joy, and celebrating life again openly, unapologetically, like old times.
This… this is what Annaiah has always stood for.
Across decades, across genres, he never just made movies, he gave people relief. Relief from pain, from pressure, from life itself. For a few hours, he made the world lighter.
Sitting in a theatre in the US, I found myself screaming, shouting, laughing uncontrollably, exactly the way I did when I was a kid. From the first frame to the last, there wasn’t a single moment where the smile left my face.
What moved me the most was this -
Annaiah dropped everything. His image. His stardom. His ego. His legacy.
He trusted @AnilRavipudi , trusted the script, surrendered completely, and lived inside that universe, not as a #Megastar , but as one of us..!!
When I walked out of the theatre, something unexpected happened.
The heaviness I usually carry, the stress, the worries, the silent battles, vanished for time being. Not just during the film, but even after for quite some time. And that, right there, is the purest purpose of CINEMA.
So here’s my only request.
Go watch this film as a COMMON MAN.
No expectations.
No analysis.
No comparisons.
No calculations.
Just an open heart.
I promise, you will walk out lighter, satisfied, and wearing a smile that comes straight from the soul.
❤️❤️❤️ That is Annaiah’s magic. Always has been. Always will be. ❤️❤️❤️
#ManaShankaraVaraPrasadGaru
#MSG
#MSVG
#MSVGReview
@peoplemediafcy Hi sir/madam, Can see numerous posts calling for actors, but this is extremely rare.. I have a life full of hopes on this one. Plz check applications and bring the post’s content into reality 🙏
@peoplemediafcy Who would think a post like this would appear 1 day? Always dreamt of something like this. My tunes were appreciated on Youtube. Just need technical knowledge to take it forward. Already filled form sir, plz do the needful 🙏 @peoplemediafcy
Internship Opportunity – Music Directors & AI 🚀
Where Traditional Melody Meets Next-Gen Innovation 🎧
Are you a music director aspirant eager to blend timeless composition with the power of AI tools?
✨ Shape Your Music Journey with AI Innovation 🚀
This is your chance to learn, experiment, and create with us!
👤 Who Can Apply?
🎼 Aspirants / Freshers passionate about music direction & composition
🤖 Curious minds familiar with or eager to learn AI music tools (Suno, AIVA, Soundraw, Amper, etc.)
🎧 Enthusiasts excited to fuse traditional sound with AI-driven creativity
🎬 Storytellers ready to contribute to short films, reels, and digital projects
🌟 What You’ll Gain
🎬 Work with an innovative movie production house (People Media Factory – 50+ blockbuster films)
🌟 Hands-on exposure to cutting-edge AI music tools through real projects
🎶 Learn directly from experienced musicians & creative mentors
🚀 Build a standout portfolio that showcases innovation + artistry
💼 post-internship pathway to full-time employment with attractive salary & benefits
Apply Through Google Link: https://t.co/DloCuCIfY6