ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Wishing @PawanKalyan mavayya, the powerhouse of determination and strength, a very happy birthday! You’ve defied the odds and continue to inspire countless people around you.
wishing you great health!
పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan మాకు ఒక question వేసారండి , అరబిందో పెట్టకముందు మీరు అభ్యన్తరాలు ఎందుకు చెప్పలేదు ✅
మాకు @YSRCParty నాయకులు మమల్ని భయభ్రాంతుల్ని చేసి సంతకాలు పెట్టించుకున్నారు 😡
పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యని పరి���్కరిస్తారని నమ్ముతున్నాము 🙏 ఆయన చెప్పాడంటే చేస్తాడు ✅
@JanaSenaParty || @APDeputyCMO
'పవన్ కళ్యాణ్ బాబూ.. మా గ్రామానికి రోడ్డు వేయండి..' అంటూ అనకాపల్లి జిల్లా దేవరపల్లి(మ) వీర భద్రపేట గ్రామస్తులు వేడుకోలు. రోడ్డు లేక, సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి.
#AndhraPradesh#Vizag#Visakhapatnam#TeluguNews#VizagNews
Team #HariHaraVeeraMallu wishes you all a very #HappyDussehra 🔱✨
On this auspicious occasion, We would like to announce with pride, "Battle of Dharma". The first single sung by none other than our Power Star @PawanKalyan garu in Telugu will be unveiled soon! 🏹🔥
ఈ ఏడాది ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే
జెండా పట్టిన జనసైనికులకి,
నమ్మి నడిచిన నాయకులకి,
నువ్వొస్తె మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి ...
ఉన్నత విలువలున్న వాడు ఉపముఖ్యమంత్రి గా జర��పుకుంటున్న మొదటి పుట్టిన రోజు కాబట్టి మరీ ప్రత్యేకం
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని..
మీ జనసైనికుడు నాగబాబు.....!
Happy Birthday babai!
Growing up, I’ve always looked up to you. The path you’ve taken toward righteousness and your unwavering intention to help others are endlessly inspiring. May the fire in you continue to burn brightly. Wishing you the best of health and strength.
Love you my power storm!❤️🔥
#HBDJanaSenani
పంచాయతీరాజ్ క్యాంప్ ఆఫీస్ నందు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి పాయకరావుపేట నియోజకవర్గం మూడు మండలాలలోని వివిధ గ్రామాలకు త్రాగు నీరు అందించేందుకు ఉద్దoడ పురం ప్రాజెక్టు నిర్మాణం నకు అవసరం అగు నిధులు విడుదల చేయాలి హోం మినిస్టర్ శ్రీమతి శ్రీ వంగలపూడి అనిత గారు వినతి పత్రం అందజేశారు.. గత వైస్సార్సీపీ ప్రభ��త్వం నిర్లక్ష్యం కారణం గా నిధులు మంజూరు కాక ఈ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయ్యింది అని.. నిధులు విడుదల చేయాలి అని పవన్ కళ్యాణ్ గారిని అనిత గారు కోరారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది!
@PawanKalyan@JanaSenaParty
Previously, I met POWER STAR PAWAN KALYAN garu but today, I MET THE HONORABLE AP DEPUTY CHIEF MINISTER, Shri. PAWAN KALYAN GARU. The aura, charm and austerity he possesses are unique. It was such a pleasure meeting him and he remains grounded even after such a historic victory. Looking forward to exemplary governance from our JANASENANI in the coming years ❤️🔥
@PawanKalyan@JanaSenaParty
Warmly greeted the new Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan garu. As the Hon'ble Minister for Panchayat Raj, Rural Development, & Rural Water Supply and also for Environment, Forest, Science & Technology, he has tremendous responsibility which I am sure he will execute exemplarily. Wish you all the best, Sir.
విజయం వరించాక చాలా మంది మన చుట్టూ చేరుతారు, కానీ అపజయాల్లో మన పార్టీ కోసం నిలబడేవాడే నిజమైన కార్యకర్త!!
అలాంటి ఎందరో సైనికుల, వీరమహిల ల కష్టమే ఈ రోజు జనసేన విజయం✊🏻